Telugu Lyrics
తనలోన దాచిన దాహాలన్నీ
తనివితీరగా పిలిచే పిలుపు
తడితడిగ మారిన మనసుల చూపు
ఒకరికొకరు తొలిపదము
ఊహల్లోన అలకరిస్తూ
తొలకరి జల్లు తొలకరి జల్లు
తనలోన దాచిన దాహాలన్నీ
తనివితీరగా పిలిచే పిలుపు
తడితడిగ మారిన మనసుల చూపు
ఎదపైన పొంగిన అలజడి
ఏనోటిమాటని నడపగా
తడిమొగ్గలా మెరిసిన నవ్వు
తను తనలోన మురిసిపోగా
మెత్తగా వీచే పిల్లగాలులు
మనలోన మధుర స్వరాలు
మెరుపూ మబ్బులు చేరితే
మెరపులు పుట్టవే మేనులో
తొలకరి జల్లు తొలకరి జల్లు
తనలోన దాచిన దాహాలన్నీ
తనివితీరగా పిలిచే పిలుపు
తడితడిగ మారిన మనసుల చూపు
చెలియరాయె నీవు
నీ మది నాదెగా
చెంతకొచ్చానే ప్రియా
కొత్త లోకాలలో
అడుగులోడుగుగా
అదిరిపడుతూ
ఆశల పల్లకిలో
అనిశం ఊరేగే
కన్నుల మాయలో
కాసేపు కూర్చోనీ
కమ్మని స్వప్నాలలో
కరిగే మధురాని
తొలకరి జల్లు తొలకరి జల్లు
తనలోన దాచిన దాహాలన్నీ
తనివితీరగా పిలిచే పిలుపు
తడితడిగ మారిన మనసుల చూపు
ఒకరికొకరు తొలిపదము
ఊహల్లోన అలకరిస్తూ
తొలకరి జల్లు తొలకరి జల్లు
తనలోన దాచిన దాహాలన్నీ
తనివితీరగా పిలిచే పిలుపు
తడితడిగ మారిన మనసుల చూపు
English Lyrics / Transliteration
Tanalona daachina daahaalanni
Thanivitheeraga piliche pilupu
Thadithadiga maarina manasula choopu
Okarikokaru tholipadamu
Oohallona alakaristoo
Tholakari jallu tholakari jallu
Tanalona daachina daahaalanni
Thanivitheeraga piliche pilupu
Thadithadiga maarina manasula choopu
Edapaina pongina alajadi
EnOtimatani nadapagaa
Thadimoggalaa merisina navvu
Thanu thanalona murisipogaa
Meththagaa veeche pillagaalulu
Manalona madhura swaraalu
Merupoo mabbulu cherithae
Merupulu puttavae menulO
Tholakari jallu tholakari jallu
Tanalona daachina daahaalanni
Thanivitheeraga piliche pilupu
Thadithadiga maarina manasula choopu
Cheliya raaye neevu
Nee madhi naadegaa
ChentakocchaanE priyaa
Koththa lokallO
AdugulOdugugaa
Adhiripaduthoo
Aashala pallakilO
Anisham oorEgae
Kannula maayalo
Kaasepu koorchOni
Kammani swapnaalalo
Karigae madhuraani
Tholakari jallu tholakari jallu
Tanalona daachina daahaalanni
Thanivitheeraga piliche pilupu
Thadithadiga maarina manasula choopu
Okarikokaru tholipadamu
Oohallona alakaristoo
Tholakari jallu tholakari jallu
Tanalona daachina daahaalanni
Thanivitheeraga piliche pilupu
Thadithadiga maarina manasula choopu