Telugu Lyrics
ఉన్నన్నల్లు హాయిగా, ఉన్నన్నల్లు హాయిగా
వూహల్లో విహరించు, నీ ఊహల్లో విహరించు
హాయిగా, హాయిగా, హాయిగా
చిన్ని చిన్ని కోరికలు, చిందులు వేస్తుంటే
చిరునవ్వే పెదవుల పైన
నా నా, నా నా నా
చిన్ని చిన్ని కోరికలు, చిందులు వేస్తుంటే
చిరునవ్వే పెదవుల పైన
హాయిగా, హాయిగా, హాయిగా
ఏదో చెప్పబోయిన, నీ పెదవులు ఆగిపోతే
ఎన్నో భావాలు మదిలో
నా నా, నా నా నా
ఏదో చెప్పబోయిన, నీ పెదవులు ఆగిపోతే
ఎన్నో భావాలు మదిలో
హాయిగా, హాయిగా, హాయిగా
కళ్ళలో కళ్ళు పెట్టి, కలవరిస్తూ ఉంటే
కలిసిపోదామా కలల్లో
నా నా, నా నా నా
కళ్ళలో కళ్ళు పెట్టి, కలవరిస్తూ ఉంటే
కలిసిపోదామా కలల్లో
హాయిగా, హాయిగా, హాయిగా
ఉన్నన్నల్లు హాయిగా, ఉన్నన్నల్లు హాయిగా
ఉన్నన్నల్లు హాయిగా, ఉన్నన్నల్లు హాయిగా
వూహల్లో విహరించు, నీ ఊహల్లో విహరించు
హాయిగా, హాయిగా, హాయిగా
English Lyrics / Transliteration
Unnannallu haayigaa, unnannallu haayigaa
Oohallo viharinchu, nee oohallo viharinchu
Haayigaa, haayigaa, haayigaa
Chinni chinni korikalu, chindulu vestunte
Chirunavve pedavula paina
Naa naa, naa naa naa
Chinni chinni korikalu, chindulu vestunte
Chirunavve pedavula paina
Haayigaa, haayigaa, haayigaa
Edo cheppaboyinaa, nee pedavulu aagipothe
Enno bhaavaalu madilo
Naa naa, naa naa naa
Edo cheppaboyinaa, nee pedavulu aagipothe
Enno bhaavaalu madilo
Haayigaa, haayigaa, haayigaa
Kallalo kallu petti, kalavaristoo unte
Kalisipodaamaa kalallo