Telugu Lyrics
ఎల నీ దయ చాలును నాకు,
ఇతరము కోరను రఘువర
చరణారవిందముల్ శరణు చొచ్చితిని
కరుణాసముద్ర, కాకుత్సవంశతిలక
ఇతరము కోరను రఘువర
చరణారవిందముల్ శరణు చొచ్చితిని
కరుణాసముద్ర, కాకుత్సవంశతిలక
English Lyrics / Transliteration
Yela nee daya chaalanu naaku,
Itharamu koranu Raghuvura
Charanaaravindamul sharana chochithini
Karunaamudra, Kakuthsavamshathilaka
Itharamu koranu Raghuvura
Charanaaravindamul sharana chochithini
Karunaamudra, Kakuthsavamshathilaka