Telugu Lyrics
రవికుల తిలకుని రమించువారివరము
రామచంద్రుని సేవించువారివరము
రవికుల తిలకుని రమించువారివరము
ఆదిమూలమునైనట్టి శ్రీరామచంద్రుని
ఆదిదేవుని నమ్మి ఆడువారివరము
ఆదిమూలమునైనట్టి శ్రీరామచంద్రుని
ఆదిదేవుని నమ్మి ఆడువారివరము
తరుణీల మాయల నెరుగని శ్రీరాముని
ధరణిలో మెచ్చి సన్నుతించువారివరము
తరుణీల మాయల నెరుగని శ్రీరాముని
ధరణిలో మెచ్చి సన్నుతించువారివరము
ఘనమైన శ్రీరఘురాముని గుణగానములు
విని మరి పొగడువారివరము
ఘనమైన శ్రీరఘురాముని గుణగానములు
విని మరి పొగడువారివరము
రామచంద్రుని సేవించువారివరము
రవికుల తిలకుని రమించువారివరము
రామచంద్రుని సేవించువారివరము
రవికుల తిలకుని రమించువారివరము
English Lyrics / Transliteration
Ravikula tilakuni ramminchuvaarivaramu
Ramachandruni sevinchuvaarivaramu
Ravikula tilakuni ramminchuvaarivaramu
Aadhimoolamunainatti Sri Ramachandruni
Aadhidevuni navmi aadhuvaarivaramu
Aadhimoolamunainatti Sri Ramachandruni
Aadhidevuni navmi aadhuvaarivaramu
Tharuneela maayala nerugani Sriramuni
Dharanilo mechchi sannuthinchuvaarivaramu
Tharuneela maayala nerugani Sriramuni
Dharanilo mechchi sannuthinchuvaarivaramu
Ghanamaina Sri Raghuramuni gunaganamulu
Vini mari pogaduvaarivaramu
Ghanamaina Sri Raghuramuni gunaganamulu
Vini mari pogaduvaarivaramu
Ramachandruni sevinchuvaarivaramu
Ravikula tilakuni ramminchuvaarivaramu
Ramachandruni sevinchuvaarivaramu
Ravikula tilakuni ramminchuvaarivaramu