Telugu Lyrics
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
ఒకటే నవ్వుల పువ్వుల
లాలీ లాలీ లాలీ
ఒకటే కొంటె కొంటె
చూపుల ఆటలే ఆటలే
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
ఈలోకాలన్నీ
కలల దారిలో
ఒక సవారి
సారధి కాదా
ఎండలొైనా వానలోన
మనసు వెన్నలా
తోడు నీడగా
నవ్వుతో సాగిపో
ఎన్నో తీయని
మధుర స్మృతుల
మనసు నిండా
ఒక సవారి
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
ఒకటే నవ్వుల పువ్వుల
లాలీ లాలీ లాలీ
ఒకటే కొంటె కొంటె
చూపుల ఆటలే ఆటలే
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
ఎక్కడున్నా సరే
మనసే చాలులే
లోకాలు గెలిచే
మానిసే చాలులే
ఈ కమ్మని
ప్రేమ పరుగులో
పడి వదలక
సాగాలి ముందుకే
మనసు పడ్డ
మబ్బులలోన
తడిసిపోదా
ఒక సవారి
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
ఒకటే నవ్వుల పువ్వుల
లాలీ లాలీ లాలీ
ఒకటే కొంటె కొంటె
చూపుల ఆటలే ఆటలే
టస్సు టస్సు టస్సు
మనసులకిప్పుడు టస్సు
పప్పు చారులాంటి మన
జీవితాలు అయ్యాయి టస్సు
English Lyrics / Transliteration
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Okkate navvula puvvula
Lali lali lali
Okkate konte konte
Choopula aatale aatale
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Eelokaalanni
Kalala daarilo
Oka savaari
Saaradhi kaada
Endaloinaa vaanalona
Manasu vennalaa
Thodu needagaa
Navvutho saagipoo
Enno thiyaani
Madhura smruthula
Manasu nindaa
Oka savaari
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Okkate navvula puvvula
Lali lali lali
Okkate konte konte
Choopula aatale aatale
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Ekkadunna sare
Manase chaalule
Lokaalu geliche
Maanise chaalule
Ee kammani
Prema parugulo
Padi vadhalaka
Saagaali mundhuke
Manasu padda
Mabbulalona
Thadisipodaa
Oka savaari
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss
Okkate navvula puvvula
Lali lali lali
Okkate konte konte
Choopula aatale aatale
Toss toss toss
Manasulakipudu toss
Pappu chaarulaanti mana
Jeevitaalu ayyayi toss