Telugu Lyrics
గుండెళ్ళి పోతుంది బండెళ్ళి పోతుంది
ఒంటరి నడకలో ఒంటరి నడకలో
ఒంటరి గళములో ఒంటరి నడకలో
వెలుగులు మెరిసితే వెలుగులు మెరిసితే
ఎలుగుల కోరితే
కాలంతో పందెం కాలంతో పందెం
వయసుతో స్నేహం వయసుతో స్నేహం
రేపులకై పయనం రేపులకై పయనం
నిన్నలకే ఓ నమస్కారం
ఆశల రెక్కలు చుట్టుకొని
ఆకాశం పైన ఎగిరిపోనా
ఆగని అలలా సాగిపోనా
హద్దులు దాటగా
బండెళ్ళి పోతుంది బండెళ్ళి పోతుంది
గుండెళ్ళి పోతుంది బండెళ్ళి పోతుంది
ఒంటరి నడకలో ఒంటరి నడకలో
ఒంటరి గళములో ఒంటరి నడకలో
వెలుగులు మెరిసితే వెలుగులు మెరిసితే
ఎలుగుల కోరితే
నిన్నల సాగరం లోన
రేపటి గమ్యం కోసమని
పయనం చేసావుగా
కొత్త లోకం నీదేనని
ఎపుడో నీలోతులలో
దాచుకున్న కలలే
ఇపుడు నీతో నడుస్తూ
నిన్ను చేరుతాయే
ఓడిపోనని ఓడిపోనని
గెలుపుతో నేస్తం చేసుకో
అలసట తీరగా
అందెలే కట్టుకో
బండెళ్ళి పోతుంది బండెళ్ళి పోతుంది
గుండెళ్ళి పోతుంది బండెళ్ళి పోతుంది
ఒంటరి నడకలో ఒంటరి నడకలో
ఒంటరి గళములో ఒంటరి నడకలో
వెలుగులు మెరిసితే వెలుగులు మెరిసితే
ఎలుగుల కోరితే
కాలంతో పందెం కాలంతో పందెం
వయసుతో స్నేహం వయసుతో స్నేహం
రేపులకై పయనం రేపులకై పయనం
నిన్నలకే ఓ నమస్కారం
English Lyrics / Transliteration
Gundelli pothundi bandelli pothundi
Ontari nadakalo ontari nadakalo
Ontari galamulo ontari nadakalo
Velugulu merisithe velugulu merisithe
Elugula korithe
Kaalam tho pandhem kaalam tho pandhem
Vayasu tho sneham vayasu tho sneham
Repulakai payanam repulakai payanam
Ninnulake o namaskaram
Aashala rekkalu chuttukoni
Aakaasham paina egiripona
Aagani alalaa saagipona
Haddhulu daatagaa
Bandelli pothundi bandelli pothundi
Gundelli pothundi bandelli pothundi
Ontari nadakalo ontari nadakalo
Ontari galamulo ontari nadakalo
Velugulu merisithe velugulu merisithe
Elugula korithe
Ninnula saagaram lona
Repati gamyam kosamani
Payanam chesaavugaa
Kottha lokam needhenani
Epudo neeluthulalo
Daachukunna kalale
Ipudu neetho nadusthoo
Ninnu cheruthaye
Odiponani odiponani
Geluputho nestham chesuko
Alasata theeragaa
Andele kattuko
Bandelli pothundi bandelli pothundi
Gundelli pothundi bandelli pothundi
Ontari nadakalo ontari nadakalo
Ontari galamulo ontari nadakalo
Velugulu merisithe velugulu merisithe
Elugula korithe
Kaalam tho pandhem kaalam tho pandhem
Vayasu tho sneham vayasu tho sneham
Repulakai payanam repulakai payanam
Ninnulake o namaskaram