Telugu Lyrics
ఓ చిట్టి తల్లి దానె
పగలంతా నీ రూపమే
మదిలో తిరుగుతు ఉంటే
రేయింబవలు తెలియాలె
నీ చుట్టూ తిరుగుతు ఉంటే
నా కంటె నువ్వే అందమె
ఎన్నాళ్ళనుంచో ఎదురుచూసె
నీకోసమె నేను
చూడ చక్కని దానె
ఓ చిట్టి తల్లి దానె
పగలంతా నీ రూపమే
మదిలో తిరుగుతు ఉంటే
చిరునవ్వుల ముత్యాలె
నీ పెదవుల అందమె
చూస్తుంటే మాయమె
అందాల రాణివో
నీ నడుము మెలికలో
నన్ను లాగుతుందిలే
అంతేకాదు ఇష్టమె
నువ్వే నా లోకమె
నా ప్రాణమే నువ్వే
నా ధ్యాసమె నువ్వే
నీ కొరకే వేచివున్నా
నా ప్రాణమె నువ్వే
నా ధ్యాసమె నువ్వే
నీ కొరకే వేచివున్నా
చూడ చక్కని దానె
ఓ చిట్టి తల్లి దానె
పగలంతా నీ రూపమే
మదిలో తిరుగుతు ఉంటే
ఒడిలో దాచుకొని
నీ సడి నే వినాలని
ప్రేమతో ముద్దాడాలని
ఓ నా బంగారమె
చెలికంటె కొరవన్న
నీ నడుమన్న
ఎందుకో తెలియదే
నా గుండె లయ మారె
ఈ జన్మంత నీతో
నా జీవితమంత నీతో
కాలమెంత గడిచినా
నీతోనే నే ఉంటా
ఈ జన్మంత నీతో
నా జీవితమంత నీతో
కాలమెంత గడిచినా
నీతోనే నే ఉంటా
చూడ చక్కని దానె
ఓ చిట్టి తల్లి దానె
పగలంతా నీ రూపమే
మదిలో తిరుగుతు ఉంటే
రేయింబవలు తెలియాలె
నీ చుట్టూ తిరుగుతు ఉంటే
నా కంటె నువ్వే అందమె
ఎన్నాళ్ళనుంచో ఎదురుచూసె
నీకోసమె నేను
చూడ చక్కని దానె
ఓ చిట్టి తల్లి దానె
పగలంతా నీ రూపమే
మదిలో తిరుగుతు ఉంటే
English Lyrics / Transliteration
O chitti thalli daane
Pagalanta nee roopame
Madilo thiruguthu unte
Reyimbavalu teliyale
Nee chuttu thiruguthu unte
Naa kante nuvve andame
Ennaallanuncho eduruchoose
Neekosame nenu
Chooda chakkani daane
O chitti thalli daane
Pagalanta nee roopame
Madilo thiruguthu unte
Chirunavvula mutyale
Nee pedavula andame
Choosthunțe mayame
Andala raani vo
Nee nadumu melikalo
Nannu laaguthundile
Anthekadu ishtame
Nuvve naa lokame
Naa praaname nuvve
Naa dhyaasame nuvve
Nee korake vechivunna
Naa praaname nuvve
Naa dhyaasame nuvve
Nee korake vechivunna
Chooda chakkani daane
O chitti thalli daane
Pagalanta nee roopame
Madilo thiruguthu unte
Odilo daachukoni
Nee sadi ne vinālani
Prematho muddādālani
O naa bangārame
Chelikante koravanṇa
Nee naḍumanṇa
Enduko teliyadhe
Naa gunde laya mārē
Ee janmanta neetho
Naa jeevithamanta neetho
Kālamenta gaḍichinaa
Neethone ne untaa
Ee janmanta neetho
Naa jeevithamanta neetho
Kālamenta gaḍichinaa
Neethone ne untaa
Chooda chakkani daane
O chitti thalli daane
Pagalanta nee roopame
Madilo thiruguthu unte
Reyimbavalu teliyale
Nee chuttu thiruguthu unte
Naa kante nuvve andame
Ennaallanuncho eduruchoose
Neekosame nenu
Chooda chakkani daane
O chitti thalli daane
Pagalanta nee roopame
Madilo thiruguthu unte