Telugu Lyrics
పారిపోయే కోయిలమ్మ – పారిపోయే కోయిలమ్మ
గుండెల్లో లోతుల నుండీ – గుండెల్లో లోతుల నుండీ
రాగాలే తెచ్చిందిలే – రాగాలే తెచ్చిందిలే
ఆహా.. సిరిమల్లె తోటలోనా
మెల్లమెల్లగా పయనించే – మెల్లమెల్లగా పయనించే
మల్లెపూల వానలాగా

నీలి నీలి కళ్ళలోన – నీలి నీలి కళ్ళలోన
నవరాగ మాలికలే
సిరిమల్లె తోటలోనా – సిరిమల్లె తోటలోనా
పారిపోయే కోయిలమ్మ – పారిపోయే కోయిలమ్మ
గుండెల్లో లోతుల నుండీ – గుండెల్లో లోతుల నుండీ
రాగాలే తెచ్చిందిలే – రాగాలే తెచ్చిందిలే
ఆహా.. సిరిమల్లె తోటలోనా
వెన్నెల వెన్నెల వెన్నెల
నీ వెన్నెల వెన్నెల వెన్నెల
కమ్మిన కమ్మిన కమ్మిన
నన్ను కమ్మిన కమ్మిన కమ్మిన
నీలి నీలి తెరల వెనుక
తారకల నవ్వుల మెరుపు
పలికిన పలుకుల అడుగున
పదముల రాగపు పిలుపు
సిరిమల్లె తోటలోనా – సిరిమల్లె తోటలోనా
పారిపోయే కోయిలమ్మ – పారిపోయే కోయిలమ్మ
గుండెల్లో లోతుల నుండీ – గుండెల్లో లోతుల నుండీ
రాగాలే తెచ్చిందిలే – రాగాలే తెచ్చిందిలే
ఆహా.. సిరిమల్లె తోటలోనా
నీలి నీలి కళ్ళలోన – నీలి నీలి కళ్ళలోన
నవరాగ మాలికలే
సిరిమల్లె తోటలోనా – సిరిమల్లె తోటలోనా
పారిపోయే కోయిలమ్మ – పారిపోయే కోయిలమ్మ
గుండెల్లో లోతుల నుండీ – గుండెల్లో లోతుల నుండీ
రాగాలే తెచ్చిందిలే – రాగాలే తెచ్చిందిలే
ఆహా.. సిరిమల్లె తోటలోనా
English Lyrics / Transliteration
Paari poye koyilamma – Paari poye koyilamma
Gundello lothula nundi – Gundello lothula nundi
Raagaale thechindile – Raagaale thechindile
Aahaa.. Sirimalle thotalona
Mellamellaga payaninche – Mellamellaga payaninche
Mallepula vaanalaga

Neeli neeli kallalona – Neeli neeli kallalona
Navaraaga maalikaale
Sirimalle thotalona – Sirimalle thotalona
Paari poye koyilamma – Paari poye koyilamma
Gundello lothula nundi – Gundello lothula nundi
Raagaale thechindile – Raagaale thechindile
Aahaa.. Sirimalle thotalona
Vennela vennela vennela
Nee vennela vennela vennela
Kammina kammina kammina
Nannu kammina kammina kammina
Neeli neeli therala venuka
Tharakaala navvula merupu
Palikina palukula aduguna
Padamula raagapu pilupu