Telugu Lyrics
మంచు ముద్దాయె నీ నవ్వుల్లో
నీ చూపు తాకితే
చెమట పట్టె కళ్ళలో
నీ మాట వింటే
గుండె లయతప్పె పెదవులలో
ఈ నడుమే నిలువెల్లా
ప్రేమ మైనావే…
నాగదిగారా నా కళ్ళల్లో
మంచు ముద్దాయె నీ నవ్వుల్లో
నులి వెచ్చని గాలైన
నువ్వే నన్ను తాకావా
మెల్లగ తొలగెనే
నా లోని మత్తు వాన
చీకటి తెర చీల్చుకు
వచ్చెను వెలుగే కాన
నా మనసే తాకిన
నీ ఊహల్లోన
నాగదిగారా నా కళ్ళల్లో
మంచు ముద్దాయె నీ నవ్వుల్లో
ఒడిలో పడుకున్న
ఓ వెన్నెల పల్లకి
నడిపిస్తుంటే
కొండలనే కొట్టి
నవ్వించే గలగలా
నదిలా ఉన్నావే
నువ్వే నా ప్రాణం
నువ్వే నా సర్వం
నువ్వే నన్నెంతగానో
ఆశిస్తున్నావే
నాగదిగారా నా కళ్ళల్లో
మంచు ముద్దాయె నీ నవ్వుల్లో
నీ చూపు తాకితే
చెమట పట్టె కళ్ళలో
నీ మాట వింటే
గుండె లయతప్పె పెదవులలో
ఈ నడుమే నిలువెల్లా
ప్రేమ మైనావే…
నాగదిగారా నా కళ్ళల్లో
మంచు ముద్దాయె నీ నవ్వుల్లో
English Lyrics / Transliteration
Manchu muddhaye nee navvullo
Nee choopu thaakithe
Chemata patte kallalo
Nee maata vinte
Gunde layathappe pedavulalo
Ee nadume niluvella
Prema mainaave…
Naagadigara naa kallallo
Manchu muddhaye nee navvullo
Nuli vechani gaalaina
Nuvve nannu thaakaavaa
Mellaga tholagene
Naa loni matthu vaana
Cheekati thera cheelchuku
Vachchenu veluge kaana
Naa manase thaakina
Nee oohallona
Naagadigara naa kallallo
Manchu muddhaye nee navvullo
Odilo padukunna
O vennela pallaki
Nadipisthunte
Kondalane kotti
Navvinche galagalaa
Nadila unnave
Nuvve naa praanam
Nuvve naa sarvam
Nuvve nannenthagaano
Aashisthunave
Naagadigara naa kallallo
Manchu muddhaye nee navvullo
Nee choopu thaakithe
Chemata patte kallalo
Nee maata vinte
Gunde layathappe pedavulalo
Ee nadume niluvella
Prema mainaave…
Naagadigara naa kallallo
Manchu muddhaye nee navvullo