Telugu Lyrics
అత్తెరెయు సైబు రారా
చల్లని గాలి వెచ్చని దేవుడా
చల్లని గాలి వెచ్చని దేవుడా
అత్తెరెయు సైబు రారా
అత్తెరెయు సైబు రారా
అందాల రాణి అంగాల రంగే
ఆనంద డోలికల ఊయలే
అందాల రాణి అంగాల రంగే
ఆనంద డోలికల ఊయలే
పైట వెనక దాగి వున్న
పండు చందమామవే
పైట వెనక దాగి వున్న
పండు చందమామవే
అత్తెరెయు సైబు రారా
అత్తెరెయు సైబు రారా
లోకము వింత జగమె అపురూప
నీలోన వుంది ఒక కొత్త లోకం
లోకము వింత జగమె అపురూప
నీలోన వుంది ఒక కొత్త లోకం
ఏమాయలో ఈ తీపి కలయో
ఏడెనిమిది జగములని
ఏమాయలో ఈ తీపి కలయో
ఏడెనిమిది జగములని
అత్తెరెయు సైబు రారా
అత్తెరెయు సైబు రారా
చల్లని గాలి వెచ్చని దేవుడా
చల్లని గాలి వెచ్చని దేవుడా
అత్తెరెయు సైబు రారా
అత్తెరెయు సైబు రారా
English Lyrics / Transliteration
Athareyu saibu rara
Challani gaali vecchani devuda
Challani gaali vecchani devuda
Athareyu saibu rara
Athareyu saibu rara
Andala rani angala range
Ananda dolikala uyale
Andala rani angala range
Ananda dolikala uyale
Paita venaka daagi vunna
Pandu chandamaamave
Paita venaka daagi vunna
Pandu chandamaamave
Athareyu saibu rara
Athareyu saibu rara
Lokamu vintha jagame apurupa
Neelona vundi oka kotta lokam
Lokamu vintha jagame apurupa
Neelona vundi oka kotta lokam
Emaayalo ee teepi kalayo
Edyenimidi jagamalani
Emaayalo ee teepi kalayo
Edyenimidi jagamalani
Athareyu saibu rara
Athareyu saibu rara
Challani gaali vecchani devuda
Challani gaali vecchani devuda
Athareyu saibu rara
Athareyu saibu rara