Telugu Lyrics
చీకట్లో నా చిన్నిదీ
చీకట్లో నా చిన్నిదీ
వెన్నెల్లో చిన్నది వెన్నెల్లో చిన్నది
చీకట్లో నా చిన్నిదీ
చీకట్లో నా చిన్నిదీ
పల్లెటూరి కోడలా
పసుపు కుంకుమ బొట్టులా
పల్లెటూరి కోడలా
పసుపు కుంకుమ బొట్టులా
పచ్చని పైరులో
పండువెన్నెలలో
పచ్చని పైరులో
పండువెన్నెలలో
చెంపల కింద
మంచు బొట్టులా
వెన్నెల్లో చిన్నది వెన్నెల్లో చిన్నది
చీకట్లో నా చిన్నిదీ
చీకట్లో నా చిన్నిదీ
వెన్నెల రంగుల
అల్లిక చూడు
వలపుల అల్లిక
అందమే చూడు
వెన్నెల రంగుల
అల్లిక చూడు
వలపుల అల్లిక
అందమే చూడు
రేయిలో నది
అలలా నడక
రేయిలో నది
అలలా నడక
చూడచక్కని
చిరునవ్వుల
వెన్నెల్లో చిన్నది వెన్నెల్లో చిన్నది
చీకట్లో నా చిన్నిదీ
చీకట్లో నా చిన్నిదీ
పల్లెటూరి కోడలా
పసుపు కుంకుమ బొట్టులా
పచ్చని పైరులో
పండువెన్నెలలో
చెంపల కింద
మంచు బొట్టులా
చీకట్లో నా చిన్నిదీ
చీకట్లో నా చిన్నిదీ
English Lyrics / Transliteration
Cheekatlo naa chinnidee
Cheekatlo naa chinnidee
Vennello chinnadi vennello chinnadi
Cheekatlo naa chinnidee
Cheekatlo naa chinnidee
Palletoori kodalaa
Pasupu kumkuma bottulaa
Palletoori kodalaa
Pasupu kumkuma bottulaa
Pachani pairulo
Pandu vennelalo
Pachani pairulo
Pandu vennelalo
Chempala kinda
Manchu bottulaa
Vennello chinnadi vennello chinnadi
Cheekatlo naa chinnidee
Cheekatlo naa chinnidee
Vennela rangula
Allika choodu
Valapula allika
Andame choodu
Vennela rangula
Allika choodu
Valapula allika
Andame choodu
Rayilo nadi
Alalaa nadaka
Rayilo nadi
Alalaa nadaka
Choodachakkani
Chirunavvula
Vennello chinnadi vennello chinnadi
Cheekatlo naa chinnidee
Cheekatlo naa chinnidee
Palletoori kodalaa
Pasupu kumkuma bottulaa
Pachani pairulo
Pandu vennelalo
Chempala kinda
Manchu bottulaa
Cheekatlo naa chinnidee
Cheekatlo naa chinnidee