Telugu Lyrics
మురిపాల మాలగా విరిసెనె
ఆ రాగమాలికలో
అణువణువునా పరవశించి
మది నాట్యం చేసెనే
(సంగీతం)
మధుమాసపు చిలిపి తనమో
మెరిసే రేపటి కలల వరమో
తనువే పులకింపగ
తనలో నడకమరచి
పయనించెనే వయ్యారంగా
(సంగీతం)
అదిగో! రాగాల అలలకు
వెన్నెలై తేలియాడుతూ
అదిగో! తాళాల అలలకు
పూవులై విరియాడుతూ
శృతి లయల సయ్యాటలో
అవునో కాదో తెలియని
హాయే హాయే
(సంగీతం)
ఒడిలో స్వర్గం దాచిన
ఒక తీయని రాగం
ఒక తీయని రాగం
అది నువ్వేగా
తనలో లీనం అవ్వనీ
నా ఊపిరైపో నీ
నా ఊపిరైపో నీ
(సంగీతం)
మధుమాసపు చిలిపి తనమో
మెరిసే రేపటి కలల వరమో
తనువే పులకింపగ
తనలో నడకమరచి
పయనించెనే వయ్యారంగా
(సంగీతం)
మురళీగాన మేఘం
మురిపాల మాలగా విరిసెనె
ఆ రాగమాలికలో
అణువణువునా పరవశించి
మది నాట్యం చేసెనే
English Lyrics / Transliteration
Muripaala maalagaa virisene
Aa raagamaalikalō
Anuvanuvunaa paravashinchi
Madi naatyam chesene
(Music)
Madhumaasapu chilipi tanamō
Merisē rēpati kalala varamō
Tanuvē pulakimpagaa
Tanalō nadakamarachi
Payaninchēne vayyaarangaa
(Music)
Adigō! Raagaala alalaku
Vennelai tēliaaḍutū
Adigō! Taaḷaala alalaku
Puvulai viriaaḍutū
Shruti layala sayyaaṭalō
Avunō kaadō teliyani
Haayē haayē
(Music)
Oḍilō svargam daachina
Oka teeyani raagam
Oka teeyani raagam
Adi nuvvēgaa
Tanalō leenam avvanī
Naa oopirai pō nī
Naa oopirai pō nī
(Music)
Madhumaasapu chilipi tanamō
Merisē rēpati kalala varamō
Tanuvē pulakimpagaa
Tanalō nadakamarachi
Payaninchēne vayyaarangaa
(Music)
Muraligaana megham
Muripaala maalagaa virisene
Aa raagamaalikalō
Anuvanuvunaa paravashinchi
Madi naatyam chesene