Telugu Lyrics
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
మెత్తాని పక్కపైన
మెరిసే నీ సయ్యాట
కళ్ళల్లోన ఆశ రేగి
కొత్తగా ఓ మోజుతో
మెత్తాని పక్కపైన
మెరిసే నీ సయ్యాట
కళ్ళల్లోన ఆశ రేగి
కొత్తగా ఓ మోజుతో
పక్కలన్నీ దోచుకోగా
పడిలేచే నా సయ్యాట
ముచ్చటగా ఆడుకోగా
మరచిపోయే నా దయ్యాట
జరజర జారుగోయి
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
మంచు తెరలు వీడి
మరుమల్లి రేకులోన
మునిగి తేలే నా వైనం
మొగలి పూల వాసనలో
మంచు తెరలు వీడి
మరుమల్లి రేకులోన
మునిగి తేలే నా వైనం
మొగలి పూల వాసనలో
తనువెంతో పులకరించి
తనువునంతా పరవశించి
తీయని కోరికతో
తనువెంతో పులకరించి
తనువునంతా పరవశించి
తీయని కోరికతో
జరజర జారుగోయి
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
సరసాల సొగసులోన
జరజర జారుగోయి
English Lyrics / Transliteration
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi
Mettani pakapaina
Merise nee sayyata
Kallalona asha regi
Kottaga o mojuto
Mettani pakapaina
Merise nee sayyata
Kallalona asha regi
Kottaga o mojuto
Pakkalanni dochukoga
Padileche naa sayyata
Muchhataga aadukoga
Marachipoye naa dayyata
Jarajara jarugoyi
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi
Manchu telalu veedi
Marumalli rekulona
Munigi tele naa vainam
Mogali poola vasanaloo
Manchu telalu veedi
Marumalli rekulona
Munigi tele naa vainam
Mogali poola vasanaloo
Tanuvento pulakarinchhi
Tanuvanta paravashinchi
Teeyani korikato
Tanuvento pulakarinchhi
Tanuvanta paravashinchi
Teeyani korikato
Jarajara jarugoyi
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi
Sarasala sogasulona
Jarajara jarugoyi