Telugu Lyrics
నా పాట విన్నారా
విన్నారా విన్నారా విన్నారా విన్నారా
నా పాట విన్నారా
ఎంతో శ్రావ్యంగా మధురంగా
ఎంతో శ్రావ్యంగా మధురంగా
నే పాడే పాట విన్నారా
విన్నారా విన్నారా విన్నారా విన్నారా
నా పాట విన్నారా
పండగల పండుగ గణపతి పండుగ
పండగల పండుగ గణపతి పండుగ
నవరత్నాలతోనూ వెలిగేటి స్వామి
నవరత్నాలతోనూ వెలిగేటి స్వామి
ఎన్నో జన్మల పుణ్యం వుంటేనే
ఎన్నో జన్మల పుణ్యం వుంటేనే
కలిసి చేసుకుందురు గణపతి వ్రతం
కలిసి చేసుకుందురు గణపతి వ్రతం
విన్నారా విన్నారా విన్నారా విన్నారా
నా పాట విన్నారా
పగలంతా వినాయక వ్రతమున
పరవశిస్తూ మురిసిపోదురు
పగలంతా వినాయక వ్రతమున
పరవశిస్తూ మురిసిపోదురు
రేయి అందరూ కలసి వుండి
రేయి అందరూ కలసి వుండి
కొండంతల సంతోషంతో
కొండంతల సంతోషంతో
గణనాధుని కీర్తనలు పాడుదురు
గణనాధుని కీర్తనలు పాడుదురు
విన్నారా విన్నారా విన్నారా విన్నారా
నా పాట విన్నారా
ఎంతో శ్రావ్యంగా మధురంగా
ఎంతో శ్రావ్యంగా మధురంగా
నే పాడే పాట విన్నారా
విన్నారా విన్నారా విన్నారా విన్నారా
నా పాట విన్నారా
English Lyrics / Transliteration
Naa Paata Vinnara
Vinnara Vinnara Vinnara Vinnara
Naa Paata Vinnara
Ento Shraavyaanga Madhuraanga
Ento Shraavyaanga Madhuraanga
Ne Paade Paata Vinnara
Vinnara Vinnara Vinnara Vinnara
Naa Paata Vinnara
Pandagala Panduga Ganapathi Panduga
Pandagala Panduga Ganapathi Panduga
Navaratnaalatho Veligeti Swamy
Navaratnaalatho Veligeti Swamy
Enno Janmala Punyam Vunthene
Enno Janmala Punyam Vunthene
Kalisi Chesukunduru Ganapathi Vratham
Kalisi Chesukunduru Ganapathi Vratham
Vinnara Vinnara Vinnara Vinnara
Naa Paata Vinnara
Pagalanta Vinayaka Vrathamuna
Paravashisthu Murisipoduru
Pagalanta Vinayaka Vrathamuna
Paravashisthu Murisipoduru
Reyi Andaru Kalasi Vundi
Reyi Andaru Kalasi Vundi
Kondanthala Santhoshamtho
Kondanthala Santhoshamtho
Gananadhuni Keerthanalu Paaduduru
Gananadhuni Keerthanalu Paaduduru
Vinnara Vinnara Vinnara Vinnara
Naa Paata Vinnara
Ento Shraavyaanga Madhuraanga
Ento Shraavyaanga Madhuraanga
Ne Paade Paata Vinnara
Vinnara Vinnara Vinnara Vinnara
Naa Paata Vinnara