Telugu Lyrics
ఆనంద జీవన ఆలయం
ఆలయం ప్రేమాలయం
ఆనంద జీవన ఆలయం
శ్రీరామచంద్రుడు దేవాలయం
సీతమ్మ తల్లి గృహం
శ్రీరామచంద్రుడు దేవాలయం
సీతమ్మ తల్లి గృహం
తల్లిదండ్రుల సేవయే
దేవతా సేవ అని
తెలిసిన ఇంటిలో
తల్లిదండ్రుల సేవయే
దేవతా సేవ అని
తెలిసిన ఇంటిలో
అంతరము లేని ప్రేమ
అందరిలో నిండును
ఆలయం ప్రేమాలయం
ఆనంద జీవన ఆలయం
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు
ఒక్కటై నివసించే
ఇంటిలో
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు
ఒక్కటై నివసించే
ఇంటిలో
ఆది నుండి అంతము వరకు
అనురాగమే వెలుగును
అందరిలో నిండును
ఆలయం ప్రేమాలయం
ఆనంద జీవన ఆలయం
ఆలయం ప్రేమాలయం
ఆనంద జీవన ఆలయం
English Lyrics / Transliteration
Aananda Jeevana Aalayam
Aalayam Premalayam
Aananda Jeevana Aalayam
Srirama Chandrudu Devalayam
Seethamma Thalli Gruham
Srirama Chandrudu Devalayam
Seethamma Thalli Gruham
Thallidandrula Sevaye
Devatha Seva Ani
Thelisina Intilo
Thallidandrula Sevaye
Devatha Seva Ani
Thelisina Intilo
Antharamu Leni Prema
Andarilo Nindunu
Aalayam Premalayam
Aananda Jeevana Aalayam
Annadammulu Akkachellelu
Okkattai Nivasinche
Intilo
Annadammulu Akkachellelu
Okkattai Nivasinche
Intilo
Aadi Nundi Anthamu Varaku
Anuragame Velugunu
Andarilo Nindunu
Aalayam Premalayam
Aananda Jeevana Aalayam
Aalayam Premalayam
Aananda Jeevana Aalayam