Telugu Lyrics
ఎన్నెన్నో జన్మాల సామి
నీ చెలిమి నాకలిమి
ఎన్నెన్నో జన్మాల సామి
నీవు నా వలపు రాగం
నేను నీ వలపు నాదం
ఏకం ఐనా ఈ గీతం
సాగాలి నిత్య నూతనం
నీ చెలిమి నాకలిమి
ఎన్నెన్నో జన్మాల సామి
నీ కనులు నా కనులు
ఏదో ఒకటే లోకాలు
నీ పెదవులు నా పెదవులు
రగిలే రంగుల కోవెలలు
నీ కనులు నా కనులు
ఏదో ఒకటే లోకాలు
నీ పెదవులు నా పెదవులు
రగిలే రంగుల కోవెలలు
నీవు నా వలపు రాగం
నేను నీ వలపు నాదం
ఏకం ఐనా ఈ గీతం
సాగాలి నిత్య నూతనం
నీ చెలిమి నాకలిమి
ఎన్నెన్నో జన్మాల సామి
నీ ఊహలు నా ఊహలు
ఒకటే కలల తీరాలు
నీ మాటలు నా మాటలు
పలికే అమృత సవ్వడులు
నీ ఊహలు నా ఊహలు
ఒకటే కలల తీరాలు
నీ మాటలు నా మాటలు
పలికే అమృత సవ్వడులు
నీవు నా వలపు రాగం
నేను నీ వలపు నాదం
ఏకం ఐనా ఈ గీతం
సాగాలి నిత్య నూతనం
నీ చెలిమి నాకలిమి
ఎన్నెన్నో జన్మాల సామి
English Lyrics / Transliteration
Ennenno janmaala saami
Nee chelimi naakalimi
Ennenno janmaala saami
Neevu naa valapu raagam
Nenu nee valapu naadam
Ekam ainaa ee geetham
Saagaali nithya noothanam
Nee chelimi naakalimi
Ennenno janmaala saami
Nee kanulu naa kanulu
Edho okate lokalu
Nee pedavulu naa pedavulu
Ragile rangula kovelalu
Nee kanulu naa kanulu
Edho okate lokalu
Nee pedavulu naa pedavulu
Ragile rangula kovelalu
Neevu naa valapu raagam
Nenu nee valapu naadam
Ekam ainaa ee geetham
Saagaali nithya noothanam
Nee chelimi naakalimi
Ennenno janmaala saami
Nee oohalu naa oohalu
Okate kalala theeralu
Nee maatalu naa maatalu
Palike amrutha savvadulu
Nee oohalu naa oohalu
Okate kalala theeralu
Nee maatalu naa maatalu
Palike amrutha savvadulu
Neevu naa valapu raagam
Nenu nee valapu naadam
Ekam ainaa ee geetham
Saagaali nithya noothanam
Nee chelimi naakalimi
Ennenno janmaala saami