Telugu Lyrics
సిలువలో నా ప్రేమను
నీకై దాచి ఉంటిని
అర్పించి వేసితిని
సిలువల నాళీగేను
సిలువలో నా ప్రేమను
నీకై దాచి ఉంటిని
అర్పించి వేసితిని
నీ ఆత్మ భారము నేను
నీ పాప క్షమాపణ నేనే
నీ శాపము నేను
నిను రక్షించుటకు వచ్చితినే
సిలువల నాళీగేను
సిలువలో నా ప్రేమను
నీకై దాచి ఉంటిని
అర్పించి వేసితిని
నేను నాశనము చేయువాడను కాను
రక్షించువాడను
నేను ఎన్నడూ యోచించను
నిను శిక్షించుటకు
సిలువల నాళీగేను
సిలువలో నా ప్రేమను
నీకై దాచి ఉంటిని
అర్పించి వేసితిని
నీ శాపము నేను
నిను రక్షించుటకు వచ్చితినే
English Lyrics / Transliteration
Siluvalo Naa Premanu
Neekai Daachi Untini
Arpinchi Vesithini
Siluvala Naaligeenu
Siluvalo Naa Premanu
Neekai Daachi Untini
Arpinchi Vesithini
Nee Aatma Bhaaramu Nenu
Nee Paapa Kshamaapana Nene
Nee Shaapamu Nenu
Ninu Rakshinchutaku Vachithine
Siluvala Naaligeenu
Siluvalo Naa Premanu
Neekai Daachi Untini
Arpinchi Vesithini
Nenu Naashanamu Cheyuvaadanu Kaadu
Rakshinchu Vaadanu
Nenu Ennadhu Yochinchanu
Ninu Shikshinchutaku
Siluvala Naaligeenu
Siluvalo Naa Premanu
Neekai Daachi Untini
Arpinchi Vesithini
Nee Shaapamu Nenu
Ninu Rakshinchutaku Vachithine