Telugu Lyrics
నా గుండెలోన
చెలియ కోరిన
నా కంటిలోన
మేఘం వాలెను
నా గుండెలోన
చెలియ కోరిన
నా కంటిలోన
గాలి వేగంతో
పరుగు తీసెను
నేడు నీ చెంత
కలలు కాసెను
గాలి వేగంతో
పరుగు తీసెను
నేడు నీ చెంత
కలలు కాసెను
నాలో నీరూపి
నిండి వెలిగే
నీలో నా ఊపిరి
నిలిచి కలిసే
మేఘం వాలెను
నా గుండెలోన
చెలియ కోరిన
నా కంటిలోన
వెన్నెల వలెనే
మెత్తనైనది
నాదు మనసంతా
తీయనైనది
వెన్నెల వలెనే
మెత్తనైనది
నాదు మనసంతా
తీయనైనది
తొలకరి చినుకే
తగిలి విరిసే
హాయిగా నీకై
అనురాగమ్ పెరిగే
మేఘం వాలెను
నా గుండెలోన
చెలియ కోరిన
నా కంటిలోన
English Lyrics / Transliteration
Na gundelona
Cheliya korina
Na kantilona
Megham valenu
Na gundelona
Cheliya korina
Na kantilona
Gaali vegamtho
Parugu theesenu
Nedu nee chenta
Kalalu kaasenu
Gaali vegamtho
Parugu theesenu
Nedu nee chenta
Kalalu kaasenu
Naalo nee roopi
Nindi velige
Neelo naa oopiri
Nilichi kalise
Megham valenu
Na gundelona
Cheliya korina
Na kantilona
Vennela valene
Mettanainadi
Naadu manasantha
Theeyanainadi
Vennela valene
Mettanainadi
Naadu manasantha
Theeyanainadi
Tolukari chinuke
Thagili virise
Haayiga neekai
Anuragam perige
Megham valenu
Na gundelona
Cheliya korina
Na kantilona