Telugu Lyrics
సృష్టికర్తయేనని, సజీవుడెవడని
జనులంత తెలిసి, నిను వెంబడింతురు
జనులంత తెలిసి, నిను వెంబడింతురు
నరుడెవడు యేసు నరుడెవడు
లోకమునే రక్షించు, లోకరక్షకుడెవడని
దేవుని ప్రేమను, మనకందజేయువాడెవడని
దేవుని ప్రేమను, మనకందజేయువాడెవడని
నరుడెవడు యేసు నరుడెవడు
నీతిగలవాడని, నిత్యజీవంబులిచ్చువాడని
పాపములే పోగొట్టి, పవిత్రులుచేయువాడని
పాపములే పోగొట్టి, పవిత్రులుచేయువాడని
నరుడెవడు యేసు నరుడెవడు
దేవుని కుమారుడని, దేవుడెవడని
దేవుని మార్గమును, మనకందజేయువాడెవడని
దేవుని మార్గమును, మనకందజేయువాడెవడని
English Lyrics / Transliteration
Srushtikarthayenani, Sajeevadhevani
Janulanta thelisi, Ninu vembaḍinturu
Janulanta thelisi, Ninu vembaḍinturu
Narudevadu Yesu Narudevadu
Lokamune rakshinchu, Lokarakshakudevani
Dhevuni premanu, Manakandajeyuvaḍevani
Dhevuni premanu, Manakandajeyuvaḍevani
Narudevadu Yesu Narudevadu
Neethigalavaḍani, Nithyajeevanbulichuvaḍani
Papamule pogotti, Pavithrulucheyuvaḍani
Papamule pogotti, Pavithrulucheyuvaḍani
Narudevadu Yesu Narudevadu
Dhevuni kumarudaṇi, Dhevudhevani
Dhevuni margamunu, Manakandajeyuvaḍevani
Dhevuni margamunu, Manakandajeyuvaḍevani