Telugu Lyrics
ఘనమైన దైవ కుమారుడు
నరుడు కాదు యేసు
ఘనమైన దైవ కుమారుడు
పరలోక రాజు యేసు
మహోన్నతుడు యేసు
పరలోక రాజు యేసు
మహోన్నతుడు యేసు
యేసు నా రాజా
అందరి రాజా
యేసు నా రాజా
అందరి రాజా
నిత్య జీవం ప్రభువు
అజేయుడు యేసు
నిత్య జీవం ప్రభువు
అజేయుడు యేసు
అంధకారం మీద
వెలుగు రేఖ యేసు
అంధకారం మీద
వెలుగు రేఖ యేసు
యేసు నా రాజా
అందరి రాజా
యేసు నా రాజా
అందరి రాజా
దేవుని ప్రేమ యేసు
రక్షకుడు యేసు
దేవుని ప్రేమ యేసు
రక్షకుడు యేసు
లోక పాపాల
మోసెను యేసు
లోక పాపాల
మోసెను యేసు
యేసు నా రాజా
అందరి రాజా
యేసు నా రాజా
అందరి రాజా
English Lyrics / Transliteration
Ganamaina daiva kumarudu
Narudu kadu Yesu
Ganamaina daiva kumarudu
Paraloka raju Yesu
Mahonnathudu Yesu
Paraloka raju Yesu
Mahonnathudu Yesu
Yesu na raja
Andari raja
Yesu na raja
Andari raja
Nithya jeevam prabhuvu
Ajeyudu Yesu
Nithya jeevam prabhuvu
Ajeyudu Yesu
Andhakaram meedha
Velugu rekha Yesu
Andhakaram meedha
Velugu rekha Yesu
Yesu na raja
Andari raja
Yesu na raja
Andari raja
Devuni prema Yesu
Rakshakudu Yesu
Devuni prema Yesu
Rakshakudu Yesu
Loka papala
Mosenu Yesu
Loka papala
Mosenu Yesu
Yesu na raja
Andari raja
Yesu na raja
Andari raja