Telugu Lyrics
అద్వితీయుడవు నీవే
యేసే స్తుతి పాత్రుడా
అద్వితీయుడవు నీవే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
అంధకారము తొలగించు
వెలుగురేఖవై వచ్చితివే
అంధకారము తొలగించు
వెలుగురేఖవై వచ్చితివే
వ్యాధులను స్వస్థపరచు
కరుణామయుడవు నీవే
వ్యాధులను స్వస్థపరచు
కరుణామయుడవు నీవే
యేసే స్తుతి పాత్రుడా
అద్వితీయుడవు నీవే
యేసే స్తుతి పాత్రుడా
అద్వితీయుడవు నీవే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
పాపములను క్షమించు
విమోచకుడవు నీవే
పాపములను క్షమించు
విమోచకుడవు నీవే
తిరస్కరింపక నన్ను
చేరదీయు దేవుడవు నీవే
తిరస్కరింపక నన్ను
చేరదీయు దేవుడవు నీవే
యేసే స్తుతి పాత్రుడా
అద్వితీయుడవు నీవే
యేసే స్తుతి పాత్రుడా
అద్వితీయుడవు నీవే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
యేసుయే నా యేసుయే
నిత్య జీవమునిచ్చు యేసుయే
English Lyrics / Transliteration
Advitiyuḍavu nīvē
Yesē stuti pātrudā
Advitiyuḍavu nīvē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē
Andhakāramu tolagin̄cu
Velugurēkhvai vaccitivē
Andhakāramu tolagin̄cu
Velugurēkhvai vaccitivē
Vyādhulanu svasthaparacu
Karuṇāmayuḍavu nīvē
Vyādhulanu svasthaparacu
Karuṇāmayuḍavu nīvē
Yesē stuti pātrudā
Advitiyuḍavu nīvē
Yesē stuti pātrudā
Advitiyuḍavu nīvē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē
Pāpamulanu kṣamin̄cu
Vimōcakuḍavu nīvē
Pāpamulanu kṣamin̄cu
Vimōcakuḍavu nīvē
Tiraskarin̄paka nannu
Cēradīyu dēvuḍavu nīvē
Tiraskarin̄paka nannu
Cēradīyu dēvuḍavu nīvē
Yesē stuti pātrudā
Advitiyuḍavu nīvē
Yesē stuti pātrudā
Advitiyuḍavu nīvē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē
Yesuyē nā Yesuyē
Nitya jīvamuniccu Yesuyē