Telugu Lyrics
ఏమిటో ఈవేళ
నాలో ఏదో తెలియని
ఏదో ఈవేళ
ఈవేళ ఇదేమిటో
ఏమిటో ఈవేళ
నాలో ఏదో తెలియని
ఏదో ఈవేళ
వెన్నెల రేయి రేయి
వెన్నెల రేయి
చెలియతోని కూర్చుని
చూచుచుంటే
ఎవరినైన ఎవరినైన
ఎవరినైన
ఎవరినైన తలచుకొనే
అయినప్పుడు
ఈవేళ ఇదేమిటో
ఏమిటో ఈవేళ
నాలో ఏదో తెలియని
ఏదో ఈవేళ
కనులు మూసి తెరిచేలో
తెరిచేలో
కనులు మూసి తెరిచేలో
లోకమంతా
ఒక్కసారిగా మారిపోయె
ఎట్లు ఉన్నదో
మనసులోన మనసులోన
మనసులోన
ఏదో తెలియని
పులకింత
కలిగినప్పుడు
ఈవేళ ఇదేమిటో
ఏమిటో ఈవేళ
నాలో ఏదో తెలియని
ఏదో ఈవేళ
English Lyrics / Transliteration
Emito Eevela
Naalo Edo Teliyani
Edo Eevela
Eevela Idemito
Emito Eevela
Naalo Edo Teliyani
Edo Eevela
Vennela Reyi Reyi
Vennela Reyi
Cheliyatoni Kurchuni
Choochuchunte
Evarinaina Evarinaina
Evarinaina
Evarinaina Talachukune
Ayinappudu
Eevela Idemito
Emito Eevela
Naalo Edo Teliyani
Edo Eevela
Kanulu Moosi Terichelo
Terichelo
Kanulu Moosi Terichelo
Lokamantha
Okkasari Ga Maaripoye
Etlu Unnado
Manasulona Manasulona
Manasulona
Edo Teliyani
Pulakintha
Kaliginappudu
Eevela Idemito
Emito Eevela
Naalo Edo Teliyani
Edo Eevela