Telugu Lyrics
నిన్ను చూసిన క్షణంలో
నా గుండె కోసమే
పరుగు తీసిన క్షణంలో
నిన్న సంధ్య వేళలో
నిన్ను చూసిన క్షణంలో
నా గుండె కోసమే
పరుగు తీసిన క్షణంలో
వెన్నెలలో నీ రూపం
వెచ్చగా నాలో దాహం
చెప్పలేని ఓ భావం
నెమ్మదిగా కలిగే నేరం
చిన్ని చిన్ని ఆశలే
ముసురు కొన్నాయిగా
అడుగు అడుగునా
నీతోనే తోడయ్యేగా
మంచు పూల వానలో
తడిసిపోయే మనసులో
నీతోనే కలవాలని
పొంగుతున్న నా ఊహలో
నిన్న సంధ్య వేళలో
నిన్ను చూసిన క్షణంలో
నా గుండె కోసమే
పరుగు తీసిన క్షణంలో
చిన్నారి నీ నవ్వులో
మురిసిపోయే మనసులో
పువ్వే నువ్వై విరిసే
మధుమాసం ఇదేగా
నేనో కోయిలని
రాగం పాడనా
నీ కోసం
నీ కోసం
రాగం పాడనా
ఈ సంధ్య వేళలో
నీ కౌగిలిలో
నేనే ఉన్నానని
చెప్పాలిగా
నిన్న సంధ్య వేళలో
నిన్ను చూసిన క్షణంలో
నా గుండె కోసమే
పరుగు తీసిన క్షణంలో
వెన్నెలలో నీ రూపం
వెచ్చగా నాలో దాహం
చెప్పలేని ఓ భావం
నెమ్మదిగా కలిగే నేరం
English Lyrics / Transliteration
Ninnu chusina kshanamlo
Naa gunde kosame
Parugu theesina kshanamlo
Ninna sandhya velalo
Ninnu chusina kshanamlo
Naa gunde kosame
Parugu theesina kshanamlo
Vennelalo nee roopam
Vechhagaa naalo daaham
Cheppaleni oh bhaavam
Nemmadigaa kalige neram
Chinni chinni aashale
Musuru konnaayigaa
Adugu adugunaa
Neethone thodayyegaa
Manchu poola vaanalalo
Thadisipoye manasulo
Neethone kalavaalani
Ponguthunna naa oohalo
Ninna sandhya velalo
Ninnu chusina kshanamlo
Naa gunde kosame
Parugu theesina kshanamlo
Chinnaari nee navvulo
Murisipoye manasulo
Puvve nuvvai virise
Madhumaasam idhegaa
Neno koyilani
Raagam paadanaa
Nee kosam
Nee kosam
Raagam paadanaa
Ee sandhya velalo
Nee kougililo
Nene unnannani
Cheppaaligaa
Ninna sandhya velalo
Ninnu chusina kshanamlo
Naa gunde kosame
Parugu theesina kshanamlo
Vennelalo nee roopam
Vechhagaa naalo daaham
Cheppaleni oh bhaavam
Nemmadigaa kalige neram