Telugu Lyrics
జాబిలి వెన్నెల నీడలో
చెలియా నీవే నా చెంత చేరితే
కమ్మని కలలే కళ్ళెదురైతే
హాయ్ హాయ్ అందాలే..
హాయ్ హాయ్ ఈ క్షణాలే..
జిల్లే జిల్లే చిరుగాలిలో
జాబిలి వెన్నెల నీడలో
చీకట్లు చీల్చుకు వస్తున్న
వెన్నెల కిరణం నీ రూపం
తనువుకు ప్రాణం పోస్తున్న
మల్లెల సువాసన నీ రూపం
నీ నవ్వే పున్నమి జాబిలి
నీ పిలుపే మాధుర గానం
అమ్మో నీ వయ్యారమే
అందాల మదనాస్త్రమే
నీ చూపుల తీరం చేరగా
ఈ లోకం మరిచేస్తానే
జిల్లే జిల్లే చిరుగాలిలో
జాబిలి వెన్నెల నీడలో
చెలియా నీవే నా చెంత చేరితే
కమ్మని కలలే కళ్ళెదురైతే
హాయ్ హాయ్ అందాలే..
హాయ్ హాయ్ ఈ క్షణాలే..
మరపున పడితే మేలుకోనంట
మదిలో నీ రూపం మరవనంట
ప్రతి జన్మలో నీతోనేనంట
ఈ బంధం వీడిపోదంట
నాతోనే ఉండు నీవు
నీవే నా లోకం
నీవే నా సర్వస్వం
నీ ప్రేమకు దాసోహం
ఏం చేయాలో తోచని
తీయని ఈ తపనలో
హాయిగా సాగిపోతనే
జిల్లే జిల్లే చిరుగాలిలో
జాబిలి వెన్నెల నీడలో
చెలియా నీవే నా చెంత చేరితే
కమ్మని కలలే కళ్ళెదురైతే
హాయ్ హాయ్ అందాలే..
హాయ్ హాయ్ ఈ క్షణాలే..
జిల్లే జిల్లే చిరుగాలిలో
జాబిలి వెన్నెల నీడలో
English Lyrics / Transliteration
Jaabili vennela needalo
Cheliyaa neeve naa chentaa cherite
Kammani kalale kalleduraite
Hi hi andaale..
Hi hi ee kshanaale..
Jille jille chirugaalilo
Jaabili vennela needalo
Chikkatlu cheelchuku vastunna
Vennela kiranam nee roopam
Tanuvuku praanam postunna
Mallela suvaasana nee roopam
Nee navve punnami jaabili
Nee pilupe maadhura gaanam
Ammo nee vayyaarame
Andaala madanaastrame
Nee choopula teeram cheragaa
Ee lokam marichestaane
Jille jille chirugaalilo
Jaabili vennela needalo
Cheliyaa neeve naa chentaa cherite
Kammani kalale kalleduraite
Hi hi andaale..
Hi hi ee kshanaale..
Marapuna padite melukonanta
Madilo nee roopam maravanta
Prati janmalo neetonenanta
Ee bandham veedipodanta
Naatone undu neevu
Neeve naa lokam
Neeve naa sarvasvam
Nee premaku daasoham
Em cheyaalo tochani
Teeyani ee tapana lo
Haayigaa saagitopothane
Jille jille chirugaalilo
Jaabili vennela needalo
Cheliyaa neeve naa chentaa cherite
Kammani kalale kalleduraite
Hi hi andaale..
Hi hi ee kshanaale..
Jille jille chirugaalilo
Jaabili vennela needalo