Telugu Lyrics
వేదనలో మనసున్నదే
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
చిన్ని కళ్ళలోన కలలు దాచేసి
నీటి బొట్టుగ మారేనా
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
ఏమై పోయేనో ఈ పయనమే
అడుగే వేయగా భయమే
చీకటంతలో వెలిగేటి దీపమై
వస్తావా ఓ ప్రియతమా
కన్నుల్లో కన్నీటితో
కాలం ఇలా సాగితే
ఎవరిదో ఈ లోకమే
నాతో నేనె లేనిది
నిన్ను చూడని నా కళ్ళతో
కాలంలా సాగిపోయే
ఏదో ఒకరోజు నీతో
చేరే ఈ దారినే
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
చిన్ని కళ్ళలోన కలలు దాచేసి
నీటి బొట్టుగ మారేనా
ఏమై పోయేనో ఈ పయనమే
అడుగే వేయగా భయమే
చీకటంతలో వెలిగేటి దీపమై
వస్తావా ఓ ప్రియతమా
కొత్త ఆశల రెక్కలిచ్చి
కొండపైన ఎక్కిస్తే
నేను నవ్వే నాటకంతో
అదిగో దూరం పోయేనా
నాకు నువ్వే తోడుంటే
ఏ దారైనా చేరువవు
నాకు నువ్వే తోడుంటే
జీవితమే పరిపూర్ణమౌ
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
వెరుదేనా వెరుదేనా
వేదనలో మనసున్నదే
చిన్ని కళ్ళలోన కలలు దాచేసి
నీటి బొట్టుగ మారేనా
English Lyrics / Transliteration
VedanalO manasunade
Verudena verudena
VedanalO manasunade
Chinni kallalOna kalalu dachēsi
Neeti bottuga mārēnā
Verudena verudena
VedanalO manasunade
Verudena verudena
VedanalO manasunade
Ēmai pōyēnō ee payanamē
Aduge vēyagā bhayamē
CheekaTanthalO veligeTi deepamai
Vastāvā O priyatamā
KannullO kanniTithō
Kālam ilā sāgitē
Evaridō ee lōkamē
Nāthō nēnē lēnidi
Ninnu chūdani nā kaLLathō
Kālamlā sāgipōyē
Ēdō oka rōju neethō
Chērē ee dārinē
Verudena verudena
VedanalO manasunade
Verudena verudena
VedanalO manasunade
Chinni kallalOna kalalu dachēsi
Neeti bottuga mārēnā
Ēmai pōyēnō ee payanamē
Aduge vēyagā bhayamē
CheekaTanthalO veligeTi deepamai
Vastāvā O priyatamā
Kotha āshala rekkalichi
Kondapaina ekkistē
Nenu navvē nāṭakamthō
Adigō dūram pōyēnā
Nāku nuvvē tōduṇṭē
Ē dārainā chēruvavu
Nāku nuvvē tōduṇṭē
Jeevitamē paripūrṇamau
Verudena verudena
VedanalO manasunade
Verudena verudena
VedanalO manasunade
Chinni kallalOna kalalu dachēsi
Neeti bottuga mārēnā