Telugu Lyrics
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
అల్చికులు ఎవరివో
అరటి గెల నడుమువో
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
నాన్నగారి పంచె కాదా
అమ్మ గారి చీర కాదా
కొత్తగా నీ మోడు మారా
ఎప్పుడే ఆ వయసయిన
నీతోనే కాలేజ్ రా
నాతోనే కాలేజ్ రా
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
కళ్ళల్లో దాచిన కథలు
చెప్పేస్తున్నావుగా
చుట్టుపక్కల పిలకాయలు
చురచుర లాడుతున్నారుగా
ఏదో చిన్న పిచ్చి కోరిక
ఎందుకో
ఎవరితో చెప్పాలో
చేతిలో చిరునామా
అడిగావు ఆశగా
రేపు నువ్వు వస్తావని
నా కలల లోతున
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
చలికాలం కోటుతో
వేసవిలో చుడీదారతో
వర్షంలో గొడుగుతో
ఎప్పుడున్నా వయ్యారంగా
అందరిలో నువ్వొకటే
ఒంటరిగా నువ్వొకటే
నాతోనే కాలేజ్ రా
నీతోనే కాలేజ్ రా
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
అల్చికులు ఎవరివో
అరటి గెల నడుమువో
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
అల్చికులు ఎవరివో
అరటి గెల నడుమువో
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
నాన్నగారి పంచె కాదా
అమ్మ గారి చీర కాదా
కొత్తగా నీ మోడు మారా
ఎప్పుడే ఆ వయసయిన
నీతోనే కాలేజ్ రా
నాతోనే కాలేజ్ రా
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
కళ్ళల్లో దాచిన కథలు
చెప్పేస్తున్నావుగా
చుట్టుపక్కల పిలకాయలు
చురచుర లాడుతున్నారుగా
ఏదో చిన్న పిచ్చి కోరిక
ఎందుకో
ఎవరితో చెప్పాలో
చేతిలో చిరునామా
అడిగావు ఆశగా
రేపు నువ్వు వస్తావని
నా కలల లోతున
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
చలికాలం కోటుతో
వేసవిలో చుడీదారతో
వర్షంలో గొడుగుతో
ఎప్పుడున్నా వయ్యారంగా
అందరిలో నువ్వొకటే
ఒంటరిగా నువ్వొకటే
నాతోనే కాలేజ్ రా
నీతోనే కాలేజ్ రా
అబ్బబ్బ కాలేజ్ పిల్ల
అమ్మమ్మ మిస్సయిన ఒల్ల
అల్చికులు ఎవరివో
అరటి గెల నడుమువో
English Lyrics / Transliteration
Abbabba college pilla
Ammamma missayina olla
Alchikulu evarivo
Arati gela nadumuvo
Abbabba college pilla
Ammamma missayina olla
Naannagaari panche kaada
Amma gaari cheera kaada
Kothaga nee modu maara
Eppude aa vayasayina
Neethone college ra
Naathone college ra
Abbabba college pilla
Ammamma missayina olla
Kallallo daachina kathalu
Cheppestunnavuga
Chuttupakkala pilakayalu
Churachura laaduthunnaruga
Edho chinna pichi korika
Enduko
Evaritho cheppaalo
Chethilo chirunama
Adigaavu aashagaa
Repu nuvvu vastavani
Naa kalala lothuna
Abbabba college pilla
Ammamma missayina olla
Chalikaalam kotutho
Vesavilo chudidhaarato
Varshamlo godugutho
Eppudunna vayyaranga
Andarilo nuvvokate
Ontariga nuvvokate
Naathone college ra
Neethone college ra
Abbabba college pilla
Ammamma missayina olla
Alchikulu evarivo
Arati gela nadumuvo
Ammamma missayina olla
Alchikulu evarivo
Arati gela nadumuvo
Abbabba college pilla
Ammamma missayina olla
Naannagaari panche kaada
Amma gaari cheera kaada
Kothaga nee modu maara
Eppude aa vayasayina
Neethone college ra
Naathone college ra
Abbabba college pilla
Ammamma missayina olla
Kallallo daachina kathalu
Cheppestunnavuga
Chuttupakkala pilakayalu
Churachura laaduthunnaruga
Edho chinna pichi korika
Enduko
Evaritho cheppaalo
Chethilo chirunama
Adigaavu aashagaa
Repu nuvvu vastavani
Naa kalala lothuna
Abbabba college pilla
Ammamma missayina olla
Chalikaalam kotutho
Vesavilo chudidhaarato
Varshamlo godugutho
Eppudunna vayyaranga
Andarilo nuvvokate
Ontariga nuvvokate
Naathone college ra
Neethone college ra
Abbabba college pilla
Ammamma missayina olla
Alchikulu evarivo
Arati gela nadumuvo