Telugu Lyrics
బహుజననిదావకే బహుజననిదావకే
నమ్మొచ్చురా నమ్మొచ్చురా
నీకు నేను నమ్మొచ్చురా
సరియైన దారినెన్నుకొంటే
నీవు గెలుపు దక్కుంఛురా
అంత రంగం చూడు అంత రంగం చూడు
బయట లోకం మారొచ్చురా
నిజమైన నీవు తెలుసుకుంటే
బ్రహ్మాండం దక్కుంఛురా
అడుగడుగే ఒక అద్బుతమే
ఆశయమే నీకు శిఖరమే
అకుంఠిత దీక్ష ఉంటే
ఆకాశం దిగుంఛురా
మనసు విప్పి చూడు
మనసు విప్పి చూడు
లోకం నీతో రావచ్చురా
అద్భుతమైన నీలోకం
అందరితో పంచుకోరా
పలు దారులున్నాయని
నీవు పొరబడకు
నమ్మకం నిలుపుకొని
నీవు సాగిపోరా
శక్తి యుక్తి నిన్ను
నడిపించనీరా
నిన్ను నీవే గెలిచావు
ఇంక భయమేందీరా
బహుజననిదావకే బహుజననిదావకే
బహుజననిదావకే బహుజననిదావకే
నమ్మొచ్చురా నమ్మొచ్చురా
నీకు నేను నమ్మొచ్చురా
సరియైన దారినెన్నుకొంటే
నీవు గెలుపు దక్కుంఛురా
అంత రంగం చూడు అంత రంగం చూడు
బయట లోకం మారొచ్చురా
నిజమైన నీవు తెలుసుకుంటే
బ్రహ్మాండం దక్కుంఛురా
English Lyrics / Transliteration
Bahujanidavake Bahujanidavake
Nammocchura Nammocchura
Neeku Nenu Nammocchura
Sariyaina Darinenukonte
Neevu Gelupu Dakkunchura
Anta Rangam Chudu Anta Rangam Chudu
Bayata Lokam Maarocchura
Nijamaina Neevu Telusukunte
Brahmanḍam Dakkunchura
Adugaduge Oka Adbhutame
Ashayame Neeku Shikharame
Akunthita Deeksha Unte
Akasham Diguunchura
Manasu Vippi Chudu
Manasu Vippi Chudu
Lokam Neeto Raavocchura
Adbhutamaina Neelokam
Andaritho Panchukora
Palu Daarulunnayani
Neevu Porabadaku
Nammakam Nilupukoni
Neevu Saagipora
Shakti Yukti Ninnu
Nadipinchaneera
Ninnu Neeve Gelichavu
Inka Bhayamendira
Bahujanidavake Bahujanidavake
Bahujanidavake Bahujanidavake
Nammocchura Nammocchura
Neeku Nenu Nammocchura
Sariyaina Darinenukonte
Neevu Gelupu Dakkunchura
Anta Rangam Chudu Anta Rangam Chudu
Bayata Lokam Maarocchura
Nijamaina Neevu Telusukunte
Brahmanḍam Dakkunchura