Telugu Lyrics
అది లయ తప్పేదే తనలో
మది మదిలోన మరిచి
వలపుల ఊసులే మరిచి
మెల్ల మెల్లగా మొదలు పెట్టె
మధుర భావం గిల గిల
పలుకుల ముద్దుల పిలుపుల
మొలచిన భావము కలకల
నడిచిన అడుగుల నటనల
అదిరే నవ్వుల సందడి
నడిరేయి కలలలో వేళలో
మెరిసే రూపమె నీవనె
మెల్ల మెల్లగా మొదలు పెట్టె
మధుర భావం గిల గిల
గుండె గుండెలా నిను చూసి
అది లయ తప్పేదే తనలో
మది మదిలోన మరిచి
వలపుల ఊసులే మరిచి
English Lyrics / Transliteration
Adi laya thappede thanalo
Madi madilona marichi
Valapula usule marichi
Mella mellaga modalu pette
Madhura bhavam gila gila
Palukula muddula pilupula
Molachina bhavamu kalakala
Nadichina adugula natanala
Adire navvula sandadi
Nadireyi kalalalo velalo
Merise rupame nee vane
Mella mellaga modalu pette
Madhura bhavam gila gila
Gunde gundela ninu chusi
Adi laya thappede thanalo
Madi madilona marichi
Valapula usule marichi