Telugu Lyrics
అరెరె అరెరె.. అరెరె అరెరె
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
కళ్ళల్లో నిలిచి.. కలవర పరిచి
కాలం కొలవని.. కధనై నడిచి
గుండెల్లో నిలిచి.. గుసగుసలాడి
మనసును కొలిచి.. మనసై మెరిసి
అరెరె అరెరె.. అరెరె అరెరె
అరెరె అరెరె.. అరెరె అరెరె
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
మౌనం పిలిచే.. మాటలన్నీ నేనె
నీతో కలిసే.. తీరాలన్నీ నేనె
మాటలన్నీ.. కలలే అనుకుంటే
కలలే నీవంటు.. కలలోకి వచ్చావే
హాయ్.. వద్దామనుకోలేదే..
లేదే.. పట్టించుకోలేదే..
కారణమేంటో.. తెలియదే..
అరెరె అరెరె.. అరెరె అరెరె
అరెరె అరెరె.. అరెరె అరెరె
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
చూపులు కదిలే.. నవ్వులు విరిసే
లోకాలు కదిలే.. పక్కన నువుంటే
లోకం కదిలే.. నీతో కలిసుంటే
నాలోని నేనే.. కొత్తగ మారితే
అరెరె అరెరె.. అరెరె అరెరె
అరెరె అరెరె.. అరెరె అరెరె
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
ఏమైందో ఏమో.. ఏమైందో ఏమో..
English Lyrics / Transliteration
Arere arere.. arere arere
Emayindo emo.. emayindo emo..
Emayindo emo.. emayindo emo..
Kallallo nilichi.. kalavara parichi
Kaalam kolavani.. kadhanai nadichi
Gundello nilichi.. gusagusaladi
Manasunu kolichi.. manasai merisi
Arere arere.. arere arere
Arere arere.. arere arere
Emayindo emo.. emayindo emo..
Emayindo emo.. emayindo emo..
Mounam piliche.. maatalanni nene
Neetho kalise.. theeraalanni nene
Maatalanni.. kalale anukunte
Kalale neevantu.. kalaloki vacchaave
Hi.. Vaddamanukolede..
Lede.. Pattinchukolede..
Karanamento.. teliyade..
Arere arere.. arere arere
Arere arere.. arere arere
Emayindo emo.. emayindo emo..
Emayindo emo.. emayindo emo..
Choopulu kadile.. navvulu virise
Lokalu kadile.. pakkana nuvunte
Lokam kadile.. neetho kalisunte
Naaloni nene.. kothaga maarithe
Arere arere.. arere arere
Arere arere.. arere arere
Emayindo emo.. emayindo emo..
Emayindo emo.. emayindo emo..