Telugu Lyrics
నా హృదయపు గానములో
అందాల తార
నీవేగా నా ప్రాణమా
స్వరములలో రాగములో
నా హృదయపు గానములో
అందాల తార
నీవేగా నా ప్రాణమా
కమ్మని ఆ కోకిల
గువ్వల రాగాల
ఏది నీ మధుర గానం
ఏది నీ మధుర గానం
అందాల తార
నీవేగా నా ప్రాణమా
స్వరములలో రాగములో
నా హృదయపు గానములో
నువ్వు లేక లోకమే
వెలుగు లేని రేయిలా
నా మనసు ఊగిసలాడె
నా మనసు ఊగిసలాడె
అందాల తార
నీవేగా నా ప్రాణమా
స్వరములలో రాగములో
నా హృదయపు గానములో
ఏ దారి నువ్వు వెళ్తున్నా
వెంట నే వస్తుంటాను
నీడవోలె తోడుగా
నీడవోలె తోడుగా
అందాల తార
నీవేగా నా ప్రాణమా
స్వరములలో రాగములో
నా హృదయపు గానములో
అందాల తార
నీవేగా నా ప్రాణమా
English Lyrics / Transliteration
Naa hrudayapu gaanamulo
Andaala taara
Neevega naa praanama
Swaramulalo ragamulo
Naa hrudayapu gaanamulo
Andaala taara
Neevega naa praanama
Kammani aa kokila
Guvvala raagaala
Edi nee madhura gaanam
Edi nee madhura gaanam
Andaala taara
Neevega naa praanama
Swaramulalo ragamulo
Naa hrudayapu gaanamulo
Nuvvu leka lokame
Velugu leni reyilaa
Naa manasu oojisalaade
Naa manasu oojisalaade
Andaala taara
Neevega naa praanama
Swaramulalo ragamulo
Naa hrudayapu gaanamulo
Ye daari nuvvu veltunnaa
Venta ne vastuntaanu
Needavole thodugaa
Needavole thodugaa
Andaala taara
Neevega naa praanama
Swaramulalo ragamulo
Naa hrudayapu gaanamulo
Andaala taara
Neevega naa praanama