Telugu Lyrics
వరములొసగే మా దుర్గమ్మ
వచ్చాము నీ సన్నిధి
వరములొసగే మా దుర్గమ్మ
అంబరమె ఆసనముగా
భూమి పీఠముగా
అంబరమె ఆసనముగా
భూమి పీఠముగా
అధిష్ఠించిన శ్రీ దుర్గమ్మ
అధిష్ఠించిన శ్రీ దుర్గమ్మ
అఖిల జగములందు
అన్నిటా నీ రూపం
అఖిల జగములందు
అన్నిటా నీ రూపం
అలరారు మా దుర్గమ్మ
అలరారు మా దుర్గమ్మ
వచ్చాము నీ సన్నిధి
వరములొసగే మా దుర్గమ్మ
వచ్చాము నీ సన్నిధి
వరములొసగే మా దుర్గమ్మ
దేవకి వసుదేవులకు
కృష్ణుడై ఉదయించిన
దేవకి వసుదేవులకు
కృష్ణుడై ఉదయించిన
దేవతలకు దిక్కు నీవే
దేవతలకు దిక్కు నీవే
అంబరమె ఆసనముగా
భూమి పీఠముగా
అధిష్ఠించిన శ్రీ దుర్గమ్మ
అధిష్ఠించిన శ్రీ దుర్గమ్మ
వచ్చాము నీ సన్నిధి
వరములొసగే మా దుర్గమ్మ
వచ్చాము నీ సన్నిధి
వరములొసగే మా దుర్గమ్మ
అఖిల జగములందు
అన్నిటా నీ రూపం
అలరారు మా దుర్గమ్మ
అలరారు మా దుర్గమ్మ
English Lyrics / Transliteration
Varamulosage maa Durgamma
Vachamu nee sannidhi
Varamulosage maa Durgamma
Ambarame aasanamugaa
Bhoomi peethamugaa
Ambarame aasanamugaa
Bhoomi peethamugaa
Adhishthinchina Sri Durgamma
Adhishthinchina Sri Durgamma
Akhila jagamulandu
Annita nee roopam
Akhila jagamulandu
Annita nee roopam
Alararu maa Durgamma
Alararu maa Durgamma
Vachamu nee sannidhi
Varamulosage maa Durgamma
Vachamu nee sannidhi
Varamulosage maa Durgamma
Devaki Vasudevulaku
Krishnudai udayinchina
Devaki Vasudevulaku
Krishnudai udayinchina
Devathalaku dikku neeve
Devathalaku dikku neeve
Ambarame aasanamugaa
Bhoomi peethamugaa
Adhishthinchina Sri Durgamma
Adhishthinchina Sri Durgamma
Vachamu nee sannidhi
Varamulosage maa Durgamma
Vachamu nee sannidhi
Varamulosage maa Durgamma
Akhila jagamulandu
Annita nee roopam
Alararu maa Durgamma
Alararu maa Durgamma