Telugu Lyrics
లోకం లోకం లోకం
నేనొక కలని కలని కలని
కలలో కలలో లోకం
నేనే రాజు నేనే సైన్యం
నాకే తిరుగు లేదు
నా చేతిలోన కత్తి ఉంటే
నాకు ఎదురు లేదు
నేనే రాజు నేనే సైన్యం
నాకే తిరుగు లేదు
నా చేతిలోన కత్తి ఉంటే
నాకు ఎదురు లేదు
ఏమనుకున్నాడో ఏమో
అంకుశం లాంటి వాడు
అంకుశం లాంటి వాడు
అంకుశం లాంటి వాడు
ఎదురు నిలిచిన వారంతా
చెమటలు కట్టాడు
అంకుశం లాంటి వాడు
నెడవెన్నికాని నెడవెన్నికాని
లోకం లోకం లోకం
నేనొక కలని కలని కలని
కలలో కలలో లోకం
పందెం కాయనేమో
బంతి అయిపోతాడు
పందెం కాయనేమో
బంతి అయిపోతాడు
బంతి అయిన వాడిని
బంతి చేసిన వాడిని
మట్టిలోన కూడ
గెలుపు చూడగలడు
గెలుపు చూడగలడు
నేనే రాజు నేనే సైన్యం
నాకే తిరుగు లేదు
నా చేతిలోన కత్తి ఉంటే
నాకు ఎదురు లేదు
నేనే రాజు నేనే సైన్యం
నాకే తిరుగు లేదు
నా చేతిలోన కత్తి ఉంటే
నాకు ఎదురు లేదు
నేడెన్నికాని నెడెన్నికాని
లోకం లోకం లోకం
నేనొక కలని కలని కలని
కలలో కలలో లోకం
English Lyrics / Transliteration
Lokam lokam lokam
Nenoka kalani kalani kalani
Kalalo kalalo lokam
Nene raju nene sainyam
Naake thirugu ledu
Naa chethilona kathi unte
Naaku eduru ledu
Nene raju nene sainyam
Naake thirugu ledu
Naa chethilona kathi unte
Naaku eduru ledu
Emanukunado emo
Ankusam lanti vaadu
Ankusam lanti vaadu
Ankusam lanti vaadu
Eduru nilichina vaaranta
Chematalu kattadu
Ankusam lanti vaadu
Nedavennikani nedavennikani
Lokam lokam lokam
Nenoka kalani kalani kalani
Kalalo kalalo lokam
Pandhem kaayanemo
Banthi aipothadu
Pandhem kaayanemo
Banthi aipothadu
Banthi aina vaadini
Banthi chesina vaadini
Mattilona kooda
Gelupu choodagaladu
Gelupu choodagaladu
Nene raju nene sainyam
Naake thirugu ledu
Naa chethilona kathi unte
Naaku eduru ledu
Nene raju nene sainyam
Naake thirugu ledu
Naa chethilona kathi unte
Naaku eduru ledu
Nedavennikani nedavennikani
Lokam lokam lokam
Nenoka kalani kalani kalani
Kalalo kalalo lokam