Lyrics / Details

Telugu Lyrics

ఏమని పొగడుదుమే
ఏమని పొగడుదుమే
అన్నమాచార్య పదమ్ము
అందాల వెన్నమాచార్య పదమ్ము

ఏమని పొగడుదుమే
ఏమని పొగడుదుమే
అన్నమాచార్య పదమ్ము
అందాల వెన్నమాచార్య పదమ్ము

తిరుపతి వేంకటరమణుని
తను తనదిగా చేసి
తిరుమలగిరుల లొ తిరుమలగిరుల
వెలిసిన మధుర కవివి
నీ కీర్తనలే కావ్యాలు
నీ వాక్కులే వేదాలు
అన్నమాచార్య పదమ్ము
అందాల వెన్నమాచార్య పదమ్ము

ఎరనల మదనుని
వింత వన్నెల శృంగార
రసమును ఆస్వాదించి
రాయగలడు నీవలె
ఎంతటి భాగ్యము
ఎంతటి భాగ్యము
పరమపదమునకు
పయనించే మార్గము
ఎపుడు యెరుగుము

ఎన్నడు యెన్నడు
వినని అమృత
ధారల నెరపుము
ఎరనల మదనుని
వింత వన్నెల శృంగార
రసమును ఆస్వాదించి
రాయగలడు నీవలె
ఎంతటి భాగ్యము
ఎంతటి భాగ్యము
పరమపదమునకు
పయనించే మార్గము
ఎపుడు యెరుగుము
ఎన్నడు యెన్నడు
వినని అమృత
ధారల నెరపుము

ఏమని పొగడుదుమే
ఏమని పొగడుదుమే
అన్నమాచార్య పదమ్ము
అందాల వెన్నమాచార్య పదమ్ము

భూత కోటులు
భక్తి పారవశ్యమున
పాడుకొనె యో
దేవునికి స్తుతుల
తెలియక యింకా
యెంతకాలమో
పరమేశ్వరుడే
యెంత కాలమో
నిన్ను వరించు
యెంత కాలమో
బ్రతుకు యెంత కాలమో

ఎరనల మదనుని
వింత వన్నెల శృంగార
రసమును ఆస్వాదించి
రాయగలడు నీవలె
ఎంతటి భాగ్యము
ఎంతటి భాగ్యము
పరమపదమునకు
పయనించే మార్గము
ఎపుడు యెరుగుము
ఎన్నడు యెన్నడు
వినని అమృత
ధారల నెరపుము

ఏమని పొగడుదుమే
ఏమని పొగడుదుమే
అన్నమాచార్య పదమ్ము
అందాల వెన్నమాచార్య పదమ్ము

English Lyrics / Transliteration

Emani Pogadudume
Emani Pogadudume
Annamacharya Padammu
Andala Vennamacharya Padammu

Emani Pogadudume
Emani Pogadudume
Annamacharya Padammu
Andala Vennamacharya Padammu

Tirupati Venkataramanuni
Tanu Tanudiga Chesi
Tirumalagirula Lo Tirumalagirula
Velisina Madhura Kavivi
Nee Kirtanaley Kavyalu
Nee Vakkule Vedalu
Annamacharya Padammu
Andala Vennamacharya Padammu

Eranala Madanuni
Vinta Vannela Sringara
Rasamanu Aswadinchi
Rayagladu Neevale
Entati Bhagyumu
Entati Bhagyumu
Paramapadamanuku
Payaninche Margamu
Epudu Yerugumu
Ennadu Ennadu
Vinani Amrutha
Dharalanerapumu

Eranala Madanuni
Vinta Vannela Sringara
Rasamanu Aswadinchi
Rayagladu Neevale
Entati Bhagyumu
Entati Bhagyumu
Paramapadamanuku
Payaninche Margamu
Epudu Yerugumu
Ennadu Ennadu
Vinani Amrutha
Dharalanerapumu

Emani Pogadudume
Emani Pogadudume
Annamacharya Padammu
Andala Vennamacharya Padammu

Bhuta Kotulu
Bhakti Paravashyamuna
Padukoni Yo
Devuniki Sthutula
Teliyaka Inka
Entakalamo
Parameshwarude
Enta Kalamo
Ninnu Varinchu
Enta Kalamo
Bratuku Enta Kalamo

Eranala Madanuni
Vinta Vannela Sringara
Rasamanu Aswadinchi
Rayagladu Neevale
Entati Bhagyumu
Entati Bhagyumu
Paramapadamanuku
Payaninche Margamu
Epudu Yerugumu
Ennadu Ennadu
Vinani Amrutha
Dharalanerapumu

Emani Pogadudume
Emani Pogadudume
Annamacharya Padammu
Andala Vennamacharya Padammu

Related Searches

Emani Pogadudhume mp3 downloadfree download Emani Pogadudhume songEmani Pogadudhume Annamaya- 2 mp3 downloadEmani Pogadudhume 1997 song downloaddownload Emani Pogadudhume high qualityEmani Pogadudhume 320kbps mp3 downloadEmani Pogadudhume lyrics and downloadEmani Pogadudhume ringtone downloadEmani Pogadudhume Malavika mp3south sangeeth Emani Pogadudhume downloadlisten to Emani Pogadudhume onlinepopular songs from Annamaya- 2Emani Pogadudhume original audio downloadEmani Pogadudhume song mp3 1997Emani Pogadudhume mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Vikram from Delhi
★★☆☆☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Varun from Vijayawada
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Ishaan from Hyderabad
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."

Jyoti from Indore
★★★★☆

"The background score is incredible. Thanks for sharing."

Rohan from Lucknow
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."