Telugu Lyrics
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
అనుత్తమ పురుషుడనంతరూప
అనాది నీవే అమరవరూప
అనుత్తమ పురుషుడనంతరూప
అనాది నీవే అమరవరూప
అంబుజానన ఓ అమృతజలధి
అంబుజాసన నతపద జలధి
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
అష్టలక్ష్మిలకునొసగిన వరము
అష్టదిక్కుల వెలసిన వెలుగు
అష్టలక్ష్మిలకునొసగిన వరము
అష్టదిక్కుల వెలసిన వెలుగు
అస్తుతుల సలుపుదునని తలతు
అంతము లేని నీయందు నిలుతు
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
అజ్ఞాన తిమిరముల నపహరింపు
ఆనందమయ జీవితము నొసగింపు
అజ్ఞాన తిమిరముల నపహరింపు
ఆనందమయ జీవితము నొసగింపు
అఖిల లోకాలకు ఆది నాధ
అక్కున జేర్చుము శ్రీనాధ
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
నారాయణతే నారాయణతే
English Lyrics / Transliteration
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Anuttama purushudananta roopa
Anaadi neeve amaravarooopa
Anuttama purushudananta roopa
Anaadi neeve amaravarooopa
Ambujaanana O amrutajaladhi
Ambujasana nata pada jaladhi
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Ashta Lakshmi lakun osagina varamu
Ashta dikkula velasina velugu
Ashta Lakshmi lakun osagina varamu
Ashta dikkula velasina velugu
Astutula salupudunani talatu
Antamu leni neeyandu nilutu
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Agnana timiramula napaharimpu
Aananda maya jeevitamu nosagimpu
Agnana timiramula napaharimpu
Aananda maya jeevitamu nosagimpu
Akhila lokalaku aadi naadha
Akkuna jerchumu Sreenadha
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe
Narayanathe Narayanathe