Telugu Lyrics
ఎంత వెదికినా నీ దారే కానదే
ఎంత తలచినా నీ రూపం కానదే
ఎంత వెదికినా నీ దారే కానదే
ఆకాశం పాతాళం అణువణున నీవే
నా హృదయపు లోతులలో నిండి యుంటివే
ఎంత తలచినా నీ రూపం కానదే
ఎంత వెదికినా నీ దారే కానదే
ఆది నువ్వే అంతము నువ్వే
అంతా నీ రూపమే
దేవరూ నాకూ నీకూ
భావనలో తేడా ఏది
పుట్టుకకు మునుపే నన్ను
పొందగ నువ్వే చేరావు
చావు తర్వాత కూడా
సాక్షిగ నువ్వే మిగిలేవు
ఎంత తలచినా నీ రూపం కానదే
ఎంత వెదికినా నీ దారే కానదే
ఎక్కడ వెతికిన నీవే
ఎవరు పలికిన నీవే
జన్మ జన్మల కధలో
జ్ఞాపకము నీవే
గాలిలోన నీ ఊపిరి
లోకములోన నీ వెలుగు
ఎంత చెప్పినా అన్నీ
అవును నేనే అనును
ఎంత తలచినా నీ రూపం కానదే
ఎంత వెదికినా నీ దారే కానదే
ఆకాశం పాతాళం అణువణున నీవే
నా హృదయపు లోతులలో నిండి యుంటివే
ఎంత తలచినా నీ రూపం కానదే
ఎంత వెదికినా నీ దారే కానదే
English Lyrics / Transliteration
Entha vedikina nee daare kaanade
Entha thalachina nee roopam kaanade
Entha vedikina nee daare kaanade
Aakaasham paathaalam anuvanuna neeve
Naa hrudayapu lothulalo nindi yuntive
Entha thalachina nee roopam kaanade
Entha vedikina nee daare kaanade
Aadi nuvve anthamu nuvve
Anthaa nee roopame
Devuroo naakoo neekoo
Bhaavanalō tēdaa ēdi
Puttukaku munupē nannu
Pondaga nuvve chēraavu
Chaavu taruvaatha koodaa
Saakshiga nuvve migilevu
Entha thalachina nee roopam kaanade
Entha vedikina nee daare kaanade
Ekkada vedikina neeve
Evaru palikina neeve
Janma janmala kadhalo
Gnaapakamu neeve
Gaalilona nee oopiri
Lokamulona nee velugu
Entha cheppina annee
Avunu nene anunoo
Entha thalachina nee roopam kaanade
Entha vedikina nee daare kaanade
Aakaasham paathaalam anuvanuna neeve
Naa hrudayapu lothulalo nindi yuntive
Entha thalachina nee roopam kaanade
Entha vedikina nee daare kaanade