Telugu Lyrics
అదే మాదిరిగా
మదిలో అలలాయె నా
మదిలో అలలాయె
యే గాలి నాయిదేవో
అదే మాదిరిగా
మదిలో అలలాయె నా
మదిలో అలలాయె
అదిగో మబ్బులో
మెరుపు మెరిసె
అదిగో మబ్బులో
మెరుపు మెరిసె
నేను దానివోలె
మదిలో మెరిసే
నాలో ఏదో
మెరుపు మెరిసె
ఏ గాలి నాయిదేవో
అదే మాదిరిగా
మదిలో అలలాయె నా
మదిలో అలలాయె
అదిగో పువ్వులో
పరిమళం విరిసె
అదిగో పువ్వులో
పరిమళం విరిసె
నేను దానివోలె
మదిలో విరిసే
నాలో ఏదో
పరిమళం విరిసే
ఏ గాలి నాయిదేవో
అదే మాదిరిగా
మదిలో అలలాయె నా
మదిలో అలలాయె
అదిగో పాటలో
రసము విరిసె
అదిగో పాటలో
రసము విరిసె
నేను దానివోలె
మదిలో విరిసే
నాలో ఏదో
రసము విరిసే
ఏ గాలి నాయిదేవో
అదే మాదిరిగా
మదిలో అలలాయె నా
మదిలో అలలాయె
English Lyrics / Transliteration
Adē mādirigā
Madilō alalāye nā
Madilō alalāye
Ye gaali naaidēvō
Adē mādirigā
Madilō alalāye nā
Madilō alalāye
Adigō mabbulō
Merupu merise
Adigō mabbulō
Merupu merise
Nēnu dāni vōle
Madilō merise
Nālō ēdō
Merupu merise
Ye gaali naaidēvō
Adē mādirigā
Madilō alalāye nā
Madilō alalāye
Adigō puvvulō
Parimaḷaṁ virise
Adigō puvvulō
Parimaḷaṁ virise
Nēnu dāni vōle
Madilō virise
Nālō ēdō
Parimaḷaṁ virise
Ye gaali naaidēvō
Adē mādirigā
Madilō alalāye nā
Madilō alalāye
Adigō pāṭalō
Rasamu virise
Adigō pāṭalō
Rasamu virise
Nēnu dāni vōle
Madilō virise
Nālō ēdō
Rasamu virise
Ye gaali naaidēvō
Adē mādirigā
Madilō alalāye nā
Madilō alalāye