Telugu Lyrics
నా మది నీకై అంకితము
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
కలియుగ వరదవు కరుణామయుడవు
శివుని తనయుడవు దేవ దేవ
కలియుగ వరదవు కరుణామయుడవు
శివుని తనయుడవు దేవ దేవ
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
గురుతప్పని నీవే గురువర నీవే
గురుస్వామిని నే కోరితి
గురుతప్పని నీవే గురువర నీవే
గురుస్వామిని నే కోరితి
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
మాస్వామి నీవే మార్గము నీవే
మదిలోన వెలుగు నీవే
మాస్వామి నీవే మార్గము నీవే
మదిలోన వెలుగు నీవే
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
కొండలు కోనలు దాటించి నన్ను
కాపాడగ రారాదేవ
కొండలు కోనలు దాటించి నన్ను
కాపాడగ రారాదేవ
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
శబరిగిరీశుడవు స్వామియైనవు
శివశక్తి స్వరూపము
శబరిగిరీశుడవు స్వామియైనవు
శివశక్తి స్వరూపము
అయ్యప్ప నిన్ను శరణనము
నా మది నీకై అంకితము
English Lyrics / Transliteration
Naa Madhi Neekai Ankitamu
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu
Kaliyuga Varadavu Karunamayudavu
Shivuni Tanayudavu Deva Deva
Kaliyuga Varadavu Karunamayudavu
Shivuni Tanayudavu Deva Deva
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu
Gurutappani Neeve Guruvara Neeve
Guruswamini Ne Koriti
Gurutappani Neeve Guruvara Neeve
Guruswamini Ne Koriti
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu
Ma Swamy Neeve Margamu Neeve
Madilona Velugu Neeve
Ma Swamy Neeve Margamu Neeve
Madilona Velugu Neeve
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu
Kondalu Konalu Daatinchi Nannu
Kaapadaga Raradeva
Kondalu Konalu Daatinchi Nannu
Kaapadaga Raradeva
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu
Sabari Gireeshudavu Swamiyainavu
Shiva Shakti Swaroopamu
Sabari Gireeshudavu Swamiyainavu
Shiva Shakti Swaroopamu
Ayyappa Ninnu Saranamamu
Naa Madhi Neekai Ankitamu