Telugu Lyrics
పలకాలి పలుకుల సయ్యాట
ఉకాలి ఓరాలి ఉకాలి ఓరాలి
పలకాలి పలుకుల సయ్యాట
తగులాడే తనువులలో
రగులాడే యవ్వనమే
మనసులలో కలవరమే
చెప్పలేని వగలకే
ఉకాలి ఓరాలి ఉకాలి ఓరాలి
పలకాలి పలుకుల సయ్యాట
ఏడేడు లోకాలే
ఏకం కాబోతుంటే
కలిసేటి కళ్ళలో
కలిగేటి అలజడే
పిలిచేటి పెదవులలో
పలికేటి రాగమే
ఒకరికొకరు తెలియని
ఈ తీపి బాధలే
ఉకాలి ఓరాలి ఉకాలి ఓరాలి
పలకాలి పలుకుల సయ్యాట
ఆహా..
మెరుపులలో జారిపోయె
మరుమల్లి పరిమళమే
తనువులలో తడిసె పోయె
తొలి వాన చినుకులే
పూచేటి మొగ్గలలో
పులకించే పిలుపులే
తొలి స్పర్శ మమతల
తడిసేటి మనసులే
ఉకాలి ఓరాలి ఉకాలి ఓరాలి
పలకాలి పలుకుల సయ్యాట
తగులాడే తనువులలో
రగులాడే యవ్వనమే
మనసులలో కలవరమే
చెప్పలేని వగలకే
ఉకాలి ఓరాలి ఉకాలి ఓరాలి
పలకాలి పలుకుల సయ్యాట
English Lyrics / Transliteration
Palakali palukula saiyyaata
Ukali oralii ukali oralii
Palakali palukula saiyyaata
Tagulaade tanuvulalo
Ragulaade yauvaname
Manasulalo kalavarame
Cheppaleni vagalake
Ukali oralii ukali oralii
Palakali palukula saiyyaata
Ededu lokale
Ekam kaabothunte
KaliseTi kallalo
Kaligeti alajade
PlicheTi pedavulalo
Paliketi raagame
Okarikokaru teliyani
Ee teepi baadhaley
Ukali oralii ukali oralii
Palakali palukula saiyyaata
Aaha..
Merupulalo jaaripoye
Marumalli parimalame
Tanuvulalo tadise poye
Toli vaana chinukule
PucheTi moggalalo
Pulakinche pilupule
Toli sparsha mamathala
TadiseTi manasule
Ukali oralii ukali oralii
Palakali palukula saiyyaata
Tagulaade tanuvulalo
Ragulaade yauvaname
Manasulalo kalavarame
Cheppaleni vagalake
Ukali oralii ukali oralii
Palakali palukula saiyyaata