Telugu Lyrics
ఆనందరూపమమ్మా అమరావతి నగరమున
అంబికావతి నగరమున
అందాల తోటలోన అమృత పానము చేసి
మందార మాల ధరించి మహిలో సుఖముగ వెలసి
మహిలో సుఖముగ వెలసి
కామధేనువు పాలు తాగి కలువ పూల పాన్పుపై
కాంత సమేతముగా కలకాలము సుఖముగ వుండి
కలకాలము సుఖముగ వుండి
శంఖ చక్రాల ధరియించి శ్రీ వేంకటేశ్వర స్వామి
శంభో శివ శంభో అని శివుని గొలుచుచును వుంటె
శివుని గొలుచుచును వుంటె
English Lyrics / Transliteration
Aananda roopammaa amaravathi nagaramuna
Ambikaavathi nagaramuna
Andaala thotalona amrutha paanamu chesi
Mandaara maala dharinchi mahilo sukhamuga velasi
Mahilo sukhamuga velasi
Kaamadhenuvu paalu thaagi kaluva poola paanpupo
Kaantha samethamugaa kalakaalamu sukhamuga vundi
Kalakaalamu sukhamuga vundi
Shankha chakraala dhariyinchi Sri Venkateswara Swami
Shambho Shiva Shambho ani Shivuni goluchuchunu vunte
Shivuni goluchuchunu vunte