Telugu Lyrics
నీ దయమా దైవమా
అందరినీ కరుణించు
అందరినీ రక్షించు
భగవాన్ శరణం భగవాన్ శరణం
భగవాన్ శరణం భగవాన్ శరణం
కన్న తండ్రివి నీవే
అన్నదమ్ముల వలెను
కలిమి లేములలోన
తోడు నీవనియు మమ్ము
నమ్మిన జీవులం
నయముగ కాపాడుమా
భగవాన్ శరణం భగవాన్ శరణం
భగవాన్ శరణం భగవాన్ శరణం
అందరినీ కరుణించు
అందరినీ రక్షించు
భగవాన్ శరణం భగవాన్ శరణం
భగవాన్ శరణం భగవాన్ శరణం
English Lyrics / Transliteration
Nee dayama daivama
Andarini karuninchu
Andarini rakshinchu
Bhagavan saranam Bhagavan saranam
Bhagavan saranam Bhagavan saranam
Kanna tandrivi neeve
Annadammula valenu
Kalimi lemmulalona
Todu neevaniyu mammu
Nammina jeevulam
Nayamuga kapaduma
Bhagavan saranam Bhagavan saranam
Bhagavan saranam Bhagavan saranam
Andarini karuninchu
Andarini rakshinchu
Bhagavan saranam Bhagavan saranam
Bhagavan saranam Bhagavan saranam