Telugu Lyrics
నానా కష్టాల సంద్రం ఉంది
నాలో ధగుంది నాలో ధగుంది
నానా కష్టాల సంద్రం ఉంది
లోకాలన్నీ అల్లాడుతుంటే
లోకాన్ని ఎదిరించనా
అడుగున ఏమో నిప్పులుంది
పైన ఏమో కుంభ వర్షం ఉంది
ఒంట్లోన ఏమో ధైర్యం ఉంది
నీ కళ్ళల్లోనే భయం ఉంది
నీకు నేనే తోడైతే
బయటేదైనా భయపెట్టగలదా
నాలో ధగుంది నాలో ధగుంది
నానా కష్టాల సంద్రం ఉంది
ఇసుకలో ఏమో నీళ్లున్నాయి
నీళ్ళలో ఏమో దాహమన్నది
అడిగేవాడెవ్వడు దొరకలేదు
అడిగితే అన్నీ దొరుకుతాయన్నది
ఇదే జీవితం అంటుంటే
ఎందుకు నీకీ ఆరాటం
నాలో ధగుంది నాలో ధగుంది
నానా కష్టాల సంద్రం ఉంది
నీకు నేనే తోడైతే
బయటేదైనా భయపెట్టగలదా
నాలో ధగుంది నాలో ధగుంది
నానా కష్టాల సంద్రం ఉంది
English Lyrics / Transliteration
Naanaa kashtaala sandram undhi
Naalo dhagundhi naalo dhagundhi
Naanaa kashtaala sandram undhi
Lokaalanni allaaduthunte
Lokaanni edirinchanaa
Aduguguna emo nippulundhi
Paina emo kumbha varsham undhi
Ontlona emo dhairyam undhi
Nee kallalone bhayam undhi
Neeku nene thodaaithe
Bayatedaina bhayapettagaladhaa
Naalo dhagundhi naalo dhagundhi
Naanaa kashtaala sandram undhi
Isukalo emo neellunnaayi
Neellalo emo daahamanadhi
Adigevaaddevadu dorakaleydhu
Adigithe annee dorukuthaayannadhi
Idhe jeevitham antunte
Endhuku neeki aaratham
Naalo dhagundhi naalo dhagundhi
Naanaa kashtaala sandram undhi
Neeku nene thodaaithe
Bayatedaina bhayapettagaladhaa
Naalo dhagundhi naalo dhagundhi
Naanaa kashtaala sandram undhi