Telugu Lyrics
కన్నీరే కన్నీరే కన్నుల నిండా
చెలియా నడిచెనే కన్నీరే కన్నీరే
నన్ను విడిచెనే కన్నీరే కన్నీరే
ఒంటరియై నా కనుల
వెన్నెల కోసెను మల్లె
తోడులేని నా మనసు
చీకటిలోన కలిసె
అడుగు అడుగన గుండె
తడబడి పడిపోనీ
ఏల ఈ వింత ప్రేమ
కలవర పెట్టి మాయమయ్యె
కన్నిరే కన్నిరే కన్నుల నిండా
కన్నీరే కన్నీరే కన్నుల నిండా
చెలియా నడిచెనే కన్నీరే కన్నీరే
నన్ను విడిచెనే కన్నీరే కన్నీరే
రెప్పల వెనక దాగి
నలిగిపోయే నా ఆశ
నిట్టూర్పుతో విరిగి
చెదిరిపోయే నా ఊహ
ఏమైపోయినదో
పాత స్నేహం
ఎవరికై వెతుకునో
ఈ జీవితం
కన్నిరే కన్నిరే కన్నుల నిండా
కన్నీరే కన్నీరే కన్నుల నిండా
చెలియా నడిచెనే కన్నీరే కన్నీరే
నన్ను విడిచెనే కన్నీరే కన్నీరే
English Lyrics / Transliteration
Kannire Kannire Kannula Nindaa
Cheliyaa Nadichene Kannire Kannire
Nannu Vidichene Kannire Kannire
Ontariyai Naa Kanula
Vennela Kosenu Malle
Thoduleni Naa Manasu
Cheekatilona Kalise
Adugu Adugana Gunde
Thadabadi Padiponee
Ela Ee Vintha Prema
Kalavara Pettim Maayamayye
Kannire Kannire Kannula Nindaa
Kannire Kannire Kannula Nindaa
Cheliyaa Nadichene Kannire Kannire
Nannu Vidichene Kannire Kannire
Reppala Venaka Daagi
Naligipoye Naa Aasha
Nitturputho Virigi
Chediripoye Naa Ooha
Emayipoyinado
Paatha Sneham
Evarikai Vethukuno
Ee Jeevitham
Kannire Kannire Kannula Nindaa
Kannire Kannire Kannula Nindaa
Cheliyaa Nadichene Kannire Kannire
Nannu Vidichene Kannire Kannire