Telugu Lyrics
ఏల్లోరే నేనూ… పడిపోయాకా
ఎల్లోరే కల్లో… నిన్నే నేనూ
చూసేలే చూసేలే… నా కళ్ళూ
పల్లోరే పిల్లా… నీ మొఖం చూసాక
ఏల్లోరే నేనూ… పడిపోయాకా
ఎల్లోరే కల్లో… నిన్నే నేనూ
చూసేలే చూసేలే… నా కళ్ళూ
చూసేలే కళ్ళూ… గుండెల్లో లయలూ
పైకెళ్ళే ఊపిరి… అల్లరే చేసే
పడిపోయే తనువా…
అంతరంగంలొ…
ఏదో వెతకుతూ…
దిగులుగా ఉండే
పల్లోరే పిల్లా… నీ మొఖం చూసాక
ఏల్లోరే నేనూ… పడిపోయాకా
ఎల్లోరే కల్లో… నిన్నే నేనూ
చూసేలే చూసేలే… నా కళ్ళూ
అలా ఉన్నా… ఇక ఆగిపోయిన
నీ చూపే… నను దాటి వెళ్ళినా
తడిసిన లోలోపలి…
మెత్తని గుండెలో…
మల్లి విరిసిన…
ఎదో కొత్త ఊహలో
ఎవ్వరే లేనే లేరు…
ఎవరే తోడు లేనే లేరు…
వెలుతురు లేనే లేరు…
నీతోడై ఉంటా నేనూ
పల్లోరే పిల్లా… నీ మొఖం చూసాక
ఏల్లోరే నేనూ… పడిపోయాకా
ఎల్లోరే కల్లో… నిన్నే నేనూ
చూసేలే చూసేలే… నా కళ్ళూ
చూసేలే కళ్ళూ… గుండెల్లో లయలూ
పైకెళ్ళే ఊపిరి… అల్లరే చేసే
పడిపోయే తనువా…
అంతరంగంలొ…
ఏదో వెతకుతూ…
దిగులుగా ఉండే
English Lyrics / Transliteration
Yellore nenu… padipoyaka
Yellore callo… ninne nenu
Chusele chusele… naa kallu
Pallore pilla… nee mukham chusaka
Yellore nenu… padipoyaka
Yellore callo… ninne nenu
Chusele chusele… naa kallu
Chusele kallu… gundello layalu
Paikelle oopiri… allare chese
Padipoye tanuva…
Antarangaamlo…
Edo vetukuthoo…
Digulugaa unde
Pallore pilla… nee mukham chusaka
Yellore nenu… padipoyaka
Yellore callo… ninne nenu
Chusele chusele… naa kallu
Ala unna… ika aagipoyina
Nee chupe… nanu daati vellina
Tadisina lolopali…
Mettani gundelo…
Malli virisina…
Edo kotta oohalo
Evvare lene leru…
Evvare todu lene leru…
Veluturu lene leru…
Neetodai untaa nenu
Pallore pilla… nee mukham chusaka
Yellore nenu… padipoyaka
Yellore callo… ninne nenu
Chusele chusele… naa kallu
Chusele kallu… gundello layalu
Paikelle oopiri… allare chese
Padipoye tanuva…
Antarangaamlo…
Edo vetukuthoo…
Digulugaa unde