Telugu Lyrics
మువ్వల గజ్జె కట్టవే
పూల పారాన్ని నట్టవే
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చేరన్న చేరన్న
రాయినే నువ్వైతే
నీకు నూతిని నేనైతా
బండకే నువ్వైతే
నీకు నీరై పోతా
మంచికే నువ్వైతే
మగధై నేనైతా
పంతానికే నువ్వైతే
పందెం నేనైతా
తడబడనీకు కాలాన్ని
అడుగడగనంటుకో
పడనీకు నీ తలని
తొడపైన వాలనీ
ఉయ్యాల వయసే
ఉరకలేస్తుందే
చిలిపినో నాదే
చూపుతో కలదే
అంగలో బంగారమే
నన్ను చూడనివ్వవే
రంగులో రాజే
నా తోడవ్వవే
మువ్వల గజ్జె కట్టవే
పూల పారాన్ని నట్టవే
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చేరన్న చేరన్న
రాయినే నువ్వైతే
నీకు నూతిని నేనైతా
బండకే నువ్వైతే
నీకు నీరై పోతా
పూల పారాన్ని నట్టవే
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చేరన్న చేరన్న
రాయినే నువ్వైతే
నీకు నూతిని నేనైతా
బండకే నువ్వైతే
నీకు నీరై పోతా
మంచికే నువ్వైతే
మగధై నేనైతా
పంతానికే నువ్వైతే
పందెం నేనైతా
తడబడనీకు కాలాన్ని
అడుగడగనంటుకో
పడనీకు నీ తలని
తొడపైన వాలనీ
ఉయ్యాల వయసే
ఉరకలేస్తుందే
చిలిపినో నాదే
చూపుతో కలదే
అంగలో బంగారమే
నన్ను చూడనివ్వవే
రంగులో రాజే
నా తోడవ్వవే
మువ్వల గజ్జె కట్టవే
పూల పారాన్ని నట్టవే
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చేరన్న చేరన్న
రాయినే నువ్వైతే
నీకు నూతిని నేనైతా
బండకే నువ్వైతే
నీకు నీరై పోతా
English Lyrics / Transliteration
Muvvala gajje kattave
Poola paranni nattave
Chemma chekka chemma chekka
Cheranna cheranna
Rayine nuvvaithe
Neeku noothini nenaitha
Bandake nuvvaithe
Neeku neerai potha
Manchike nuvvaithe
Magadhai nenaitha
Panthanike nuvvaithe
Pandhem nenaitha
Thadabadaneeku kaalanni
Adugadaganantuko
Padaneeku nee thalani
Thodapaina valanee
Uyyala vayase
Urakalesthunde
Chilipino naade
Chooputho kalade
Angalo bangarame
Nannu choodanivveve
Rangulo raaje
Naa thodavvave
Muvvala gajje kattave
Poola paranni nattave
Chemma chekka chemma chekka
Cheranna cheranna
Rayine nuvvaithe
Neeku noothini nenaitha
Bandake nuvvaithe
Neeku neerai potha
Poola paranni nattave
Chemma chekka chemma chekka
Cheranna cheranna
Rayine nuvvaithe
Neeku noothini nenaitha
Bandake nuvvaithe
Neeku neerai potha
Manchike nuvvaithe
Magadhai nenaitha
Panthanike nuvvaithe
Pandhem nenaitha
Thadabadaneeku kaalanni
Adugadaganantuko
Padaneeku nee thalani
Thodapaina valanee
Uyyala vayase
Urakalesthunde
Chilipino naade
Chooputho kalade
Angalo bangarame
Nannu choodanivveve
Rangulo raaje
Naa thodavvave
Muvvala gajje kattave
Poola paranni nattave
Chemma chekka chemma chekka
Cheranna cheranna
Rayine nuvvaithe
Neeku noothini nenaitha
Bandake nuvvaithe
Neeku neerai potha