Telugu Lyrics
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
ఆ ఏడు కొండల దేవుడెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
ఆహా…
అండ పిండ బ్రహ్మాండాలకు
అధిపతి యేసు ప్రభువు
అఖిల లోకాలకు ఆధారము
అద్వితీయపు దేవుడు
ఆ ఏడు కొండల దేవుడెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
అరచేతిలో నా ప్రాణమెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
రక్షకుని నామములో
రణరంగములోనైనా
జయింతునయ్యా…
నేను జయింతునయ్యా…
ఆ ఏడు కొండల దేవుడెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
తన రక్తముతో నను కొని
పరిశుద్ధునిగా చేసి
సిలువపై మృతి పొంది
లెవ్వెనయ్యా…
నాకై లెవ్వెనయ్యా…
ఆ ఏడు కొండల దేవుడెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
ఆ ఏడు కొండల దేవుడెవరో
నా యేసు ప్రభువని తెలుసుకున్నాను
English Lyrics / Transliteration
Naa Yesu Prabhuvani telusukunnanu
Aa yedu kondala devudevaro
Naa Yesu Prabhuvani telusukunnanu
Aaha…
Anda pinda brahmandalaku
Adhipati Yesu Prabhuvu
Akhila lokalaku adharamu
Adviteeyapu Devudu
Aa yedu kondala devudevaro
Naa Yesu Prabhuvani telusukunnanu
Arachetilo naa pranamdevaro
Naa Yesu Prabhuvani telusukunnanu
Rakshakuni namamulo
Ranarangamulonaina
Jayinthunayya…
Nenu jayinthunayya…
Aa yedu kondala devudevaro
Naa Yesu Prabhuvani telusukunnanu
Thana rakthamutho nanu koni
Parishudduniga chesi
Siluvapai mrutyu pondi
Levvenayya…
Naakai levvenayya…
Aa yedu kondala devudevaro
Naa Yesu Prabhuvani telusukunnanu
Aa yedu kondala devudevaro
Naa Yesu Prabhuvani telusukunnanu