Telugu Lyrics
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
జనన మరణములచే
జన్మమున నుండువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
జనన మరణములచే
జన్మమున నుండువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
తల్లిదండ్రుల యందు
తాను తాననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
భార్యా బిడ్డల యందు
తాను తాననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
ధనము ధాన్యముల యందు
తాను తాననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
పశు సంపదల యందు
తాను తాననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఈ అహంకారముతో
నేను నేననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
ఈ అహంకారముతో
నేను నేననుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
అంతరాత్మయందు
అనిపించుకొనువారు
నిన్ను చేరలేరు
నిన్ను చేరలేరు
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
ఓ అచ్యుతానంద
హరి ఓం నారాయణా
హరి ఓం నారాయణా
హరి ఓం నారాయణా
హరి ఓం నారాయణా
హరి ఓం నారాయణా
English Lyrics / Transliteration
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
Janana maranamulache
Janmamuna nondhuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Janana maranamulache
Janmamuna nondhuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Tallidandḍrula yandu
Tānu tānānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
O Achyutananda
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
Bhāryā bidḍala yandu
Tānu tānānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Dhanamu dhānyamula yandu
Tānu tānānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Paśu sampadala yandu
Tānu tānānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
O Achyutananda
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
Ee ahankaramutho
Nenu nēnānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Ee ahankaramutho
Nenu nēnānukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
Antarātmayandu
Anipinchukonuvāru
Ninnu cherāleru
Ninnu cherāleru
O Achyutananda
Hari Om Narayana
O Achyutananda
Hari Om Narayana
Hari Om Narayana
Hari Om Narayana
Hari Om Narayana
Hari Om Narayana