Telugu Lyrics
వయసే తిరగాలి
వెన్నెల నవ్వాలి
మనసే కలవాలి
చిరుగాలి నువ్వే
మధుమాసమే నేనే
పలికే కోయిల నువ్వే
పిలిచే చిలకే నేనే
హద్దులు చెరిపేయ్
ఒడ్డులు తెంచేయ్
పరుగులు తీద్దాం
పండుగ చేద్దాం
రవ్వలు రాలాలి
చెమ్మగిల్లాలి
నవ్వులు పూయాలి
తీయతీయంగా
నడిచే వయ్యారం
పలికే సింగారం
అమ్మో నాకెంతో
భయమేస్తుందిరో
చిన్నారి జోలాలౌ
ఆడుకుందాం రా
గిలిగింతల తాళాలౌ
మునిగిపోదాం రా
వన్నెలు కురవాలి
వయసే తిరగాలి
వెన్నెల నవ్వాలి
మనసే కలవాలి
చిరుగాలి నువ్వే
మధుమాసమే నేనే
పలికే కోయిల నువ్వే
పిలిచే చిలకే నేనే
చిలిపిగా అడిగితే
చాలునులే మరి
చెమటలు పట్టెనులే
కొండంత ఒత్తిడి
కళ్ళలో కళ్ళు పెట్టి
కావాలి కాస్త
కొత్తనే మత్తులా
మన ప్రేమ కధ
హద్దులు చెరిపేయ్
ఒడ్డులు తెంచేయ్
పరుగులు తీద్దాం
పండుగ చేద్దాం
రవ్వలు రాలాలి
చెమ్మగిల్లాలి
నవ్వులు పూయాలి
తీయతీయంగా
English Lyrics / Transliteration
Vayase tiragali
Vennela navvali
Manase kalavali
Chirugali nuvve
Madhumasame nene
Palike koyila nuvve
Piliche chilake nene
Haddulu cheripey
Odudlu tenchey
Parugulu tiddam
Panduga cheddam
Ravvalu ralali
Chemmagillali
Navvulu puyali
Tiyatiyamga
Nadiche vyyaram
Palike singaram
Ammo nakento
Bhayamestindiro
Chinnari jolalau
Adukundam ra
Giligintala talalau
Munigipodam ra
Vannellu kuravali
Vayase tiragali
Vennela navvali
Manase kalavali
Chirugali nuvve
Madhumasame nene
Palike koyila nuvve
Piliche chilake nene
Chilipiga adigite
Chalunule mari
Chematalu patthenule
Kondanta ottidi
Kallalo kallu petti
Kavali kastha
Kottane mattula
Mana prema kadha
Haddulu cheripey
Odudlu tenchey
Parugulu tiddam
Panduga cheddam
Ravvalu ralali
Chemmagillali
Navvulu puyali
Tiyatiyamga