Telugu Lyrics
చిరుగాలిలా వీచే పెదవులు
మెరుపులా మెరిసే కనులు
చిరుగాలిలా వీచే పెదవులు
నన్నేమో మాయచేసే
మనసేమో పట్టుకుపోయే
పద పద పద పద పయనం
ఎటో పోతోంది నా గమనం
మెరుపులా మెరిసే కనులు
చిరుగాలిలా వీచే పెదవులు
అందమెంత ఆకట్టుకుంది
మాయాలోకపు వయ్యారాల
నడకలోన నాట్యం ఉంది
నీళ్ళలోన చందనపు
అలికిడితో సాగే కాలం
చేయబోతోందా మాయాజాలం
నీ చూపుతోనే కరిగిపోనా
మెరిసే చందమామవై
మదిలోన వెలిగిపోనా
మెరుపులా మెరిసే కనులు
చిరుగాలిలా వీచే పెదవులు
మబ్బు తొలగి సూర్యుడొస్తే
వెలుగుతో బంధం
ప్రేమ పిలిచి చేయి ఇస్తే
స్నేహం గంధం
నీతో ఈ లోకం
నాకై తెచ్చెను ఒక వరం
చూడగానే నచ్చినట్టి
ఒక జాబిలివై
నా కలలోన మెచ్చినట్టి
ఒక తారవై
మెరుపులా మెరిసే కనులు
చిరుగాలిలా వీచే పెదవులు
నన్నేమో మాయచేసే
మనసేమో పట్టుకుపోయే
పద పద పద పద పయనం
ఎటో పోతోంది నా గమనం
మెరుపులా మెరిసే కనులు
చిరుగాలిలా వీచే పెదవులు
English Lyrics / Transliteration
Chirugaalila veche pedavulu
Merupula merise kanulu
Chirugaalila veche pedavulu
Nannemo maayachese
Manasemo pattukupoye
Pada pada pada pada payanam
Eto pothondi naa gamanam
Merupula merise kanulu
Chirugaalila veche pedavulu
Andamentha aakattukundi
Maayaalokapu vayyaaraala
Nadakalona naatyam undi
Neellalona chandanaapu
Alikiditho saage kaalam
Cheyabothondhaa maayaajaalam
Nee chooputhoone karigiponaa
Merise chandamaamavai
Madilona veligiponaa
Merupula merise kanulu
Chirugaalila veche pedavulu
Mabbu tholagi suryudosthe
Velugutho bandham
Prema pilichi cheyi isthe
Sneham gandham
Neetho ee lokam
Naakai thecchenu oka varam
Choodagaane nacchinatti
Oka jaabilivai
Naa kalalona mecchinatti
Oka thaaravai
Merupula merise kanulu
Chirugaalila veche pedavulu
Nannemo maayachese
Manasemo pattukupoye
Pada pada pada pada payanam
Eto pothondi naa gamanam
Merupula merise kanulu
Chirugaalila veche pedavulu