Telugu Lyrics
హే వేచా ఇచా కాల
ఓం శ్రీం హ్రీం క్లీం
వేచా ఇచా కాల
రాగమయమైన ఆశలన్నీ
నయనాల కోరగా
ఏమి జరిగేనో ఏమయ్యేనో
చెప్పలేని ఈ దారులు
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
అనుభూతిలోన
ఏవో కలలు
మొహమున పూచెనే
వయసున వేసెనే
చెప్పలేని స్వరాలు
తనువంతా నింపెనే
వేచా ఇచా కాల
హే వేచా ఇచా కాల
ఓం శ్రీం హ్రీం క్లీం
వేచా ఇచా కాల
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
ప్రేమలోని లోతుల్లో
మునిగిపోదామా
కాలమనే ఈ నావలో
తేలిపోదామా
మెల్లమెల్లగా
నీ ఊహల్లో
నేను కరిగేలా
నీలోన నేను
నన్నే మరిచిపోలా
ఆ కన్నుల్లోనే
ఏదో లోకం
వేచా ఇచా కాల
హే వేచా ఇచా కాల
ఓం శ్రీం హ్రీం క్లీం
వేచా ఇచా కాల
రాగమయమైన ఆశలన్నీ
నయనాల కోరగా
ఏమి జరిగేనో ఏమయ్యేనో
చెప్పలేని ఈ దారులు
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
శంకరం శంకరం
English Lyrics / Transliteration
Hey Vechha Icha Kaala
Om Shreem Hreem Kleem
Vechha Icha Kaala
Raagamayamaina aashalanni
Nayanaala koragaa
Emi jarigeno emayyeno
Cheppaleni ee daarulu
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram
Anubhootilona
EvO kalalu
Mohamuna poochenae
Vayasuna vaesenai
Cheppaleni swaralu
Tanuvanta nimpainae
Vechha Icha Kaala
Hey Vechha Icha Kaala
Om Shreem Hreem Kleem
Vechha Icha Kaala
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram
Premaloni lothullo
Munigipodaamaa
Kaalamane ee naavalo
Thelipodaamaa
Mellamellagaa
Nee oohallo
Nenu karigelaa
Neelona nenu
Nanne marichipolaa
Aa kannullone
Edho lokam
Vechha Icha Kaala
Hey Vechha Icha Kaala
Om Shreem Hreem Kleem
Vechha Icha Kaala
Raagamayamaina aashalanni
Nayanaala koragaa
Emi jarigeno emayyeno
Cheppaleni ee daarulu
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram
Shankaram Shankaram