Telugu Lyrics
నా పాపములన్నియు క్షమించుమా
కలవరి నాధుడమ్మా కరుణామయా
నా పాపములన్నియు క్షమించుమా
నీదు సిలువ యాత్రలో నీవు మోసిన భారము
నేనెంచుకోలేను నా పాప భారము
నీదు సిలువ యాత్రలో నీవు మోసిన భారము
నేనెంచుకోలేను నా పాప భారము
అన్యాయము చేయుచు నిన్ను కొట్టినప్పుడు
నీ నోట మాట రాలేదయ్యా
అన్యాయము చేయుచు నిన్ను కొట్టినప్పుడు
నీ నోట మాట రాలేదయ్యా
నాకొరకు ఏడ్చిన నీ కన్నీటి ధారలు
మరచిపోలేను నా యేసయ్యా
నాకొరకు ఏడ్చిన నీ కన్నీటి ధారలు
మరచిపోలేను నా యేసయ్యా
కలవరి నాధుడమ్మా కరుణామయా
నా పాపములన్నియు క్షమించుమా
కలవరి నాధుడమ్మా కరుణామయా
నా పాపములన్నియు క్షమించుమా
నీదు ప్రాణము పెట్టి నను విమోచన చేసితివి
నీదు రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసితివి
నీదు ప్రాణము పెట్టి నను విమోచన చేసితివి
నీదు రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసితివి
ఇకనైన బ్రతుకును నీ దారినే నడచెద
నీ ఆజ్ఞలన్నియు నెరవేర్చెద
ఇకనైన బ్రతుకును నీ దారినే నడచెద
నీ ఆజ్ఞలన్నియు నెరవేర్చెద
కలవరి నాధుడమ్మా కరుణామయా
నా పాపములన్నియు క్షమించుమా
కలవరి నాధుడమ్మా కరుణామయా
నా పాపములన్నియు క్షమించుమా
English Lyrics / Transliteration
Naa Paapamulanneyu Kshaminchumaa
Kalavari Naadhudamma Karunamaya
Naa Paapamulanneyu Kshaminchumaa
Needu Siluva Yaatralo Neevu Mosina Bhaaramu
Neninchukoleney Naa Paapa Bhaaramu
Needu Siluva Yaatralo Neevu Mosina Bhaaramu
Neninchukoleney Naa Paapa Bhaaramu
Anyaayamu Cheyuchu Ninnu Kottinappudu
Nee Nota Maata Raaledayya
Anyaayamu Cheyuchu Ninnu Kottinappudu
Nee Nota Maata Raaledayya
Naakoraku Edchina Nee Kanneeti Dhaaralu
Marachipolenu Naa Yesayya
Naakoraku Edchina Nee Kanneeti Dhaaralu
Marachipolenu Naa Yesayya
Kalavari Naadhudamma Karunamaya
Naa Paapamulanneyu Kshaminchumaa
Kalavari Naadhudamma Karunamaya
Naa Paapamulanneyu Kshaminchumaa
Needu Praanamu Petti Nanu Vimochana Chesithivi
Needu Rakthamutho Nannu Kadigi Shuddhi Chesithivi
Needu Praanamu Petti Nanu Vimochana Chesithivi
Needu Rakthamutho Nannu Kadigi Shuddhi Chesithivi
Ikanaina Brathukunu Nee Daarine Nadacheda
Nee Aagnalanneyu Neraverchedha
Ikanaina Brathukunu Nee Daarine Nadacheda
Nee Aagnalanneyu Neraverchedha
Kalavari Naadhudamma Karunamaya
Naa Paapamulanneyu Kshaminchumaa
Kalavari Naadhudamma Karunamaya
Naa Paapamulanneyu Kshaminchumaa